Father Of All Subjects List
General knowledge కి సంభందించిన ముఖ్యమైన అంశాలలో Father Of All Subjects List (శాస్త్రాలు-పితామహులు) అనే Topic నుంచి పోటీపరీక్షలలో తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందువలన ఈ Topic గురించి ఈ పోస్ట్ లోసమగ్ర సమాచారం అందించాము.
List of Father of various Subjects(శాస్త్రాలు- పితామహులు)
| శాస్త్రాలు | పితామహులు | |
|---|---|---|
| అర్ధ శాస్త్రం | - | ఆడం స్మిత్ |
| రాజనీతి శాస్త్రం | - | అరిస్టాటిల్ |
| చరిత్ర | - | హెరిడోటస్ |
| జీవ శాస్త్రం | - | అరిస్టాటిల్ |
| వైద్య శాస్త్రం | - | హిప్పో క్రటీస్ |
| జీవపరిణామం | - | చార్లెస్ డార్విన్ |
| కణ శాస్త్రం | - | రాబర్ట్ హుక్ |
| వర్గీకరణ శాస్త్రం | - | లెన్నెయస్ |
| వ్యాధినిరోధక శాస్త్రం | - | ఎడ్వర్డ్ జెన్నర్ |
| జామెట్రి | - | యూక్లిడ్ |
| మనోవిజ్ఞాన శాస్త్రం | - | సిగ్మండ్ ఫ్రాయిడ్ |
| వృక్ష శరీర ధర్మ శాస్త్రం | - | స్టీఫెన్ హేల్స్ |
| ఆధునిక ఖగోళ శాస్త్రం | - | కోపర్నికస్ |
| అణు భౌతిక శాస్త్రం | - | రూధర్ ఫర్డ్ |
| పక్షి శాస్త్రం | - | సలీం ఆలీ |
| అంతర్నిర్మాణ శాస్త్రం | - | ఆండ్రియస్ వెసాలియస్ |
| బ్యాక్టీరియాలజీ | - | రాబర్ట్ కోచ్ |
| బోటనీ | - | థియో ఫాస్ట్రస్ |
| కెమిస్ట్రీ | - | రాబర్ట్ బాయిల్ |
| మోడ్రన్ కెమిస్ట్రీ | - | ఆంటోని లావిసియర్ |
| న్యూక్లియర్ ఫిజిక్స్ | - | ఎర్నెస్ట్ రూధర్ఫర్డ్ |
| జాగ్రఫీ | - | హెకాటియస్ |
| జియోలజీ | - | జేమ్స్ హాట్టన్ |
| ఆటం బాంబ్ | - | రాబర్ట్ ఓహెన్హేమర్ |
| మెడిసిన్ | - | హిప్పో క్రటీస్ |
| ఆయుర్వేద | - | ధన్వంతరి |
| హైడ్రోజన్ బాంబ్ | - | ఎడ్వర్డ్ టెల్లర్ |
| ఇండియన్ సినిమా | - | దాదా సాహెబ్ ఫాల్కే |
| ఇండియన్ మిస్సైల్ టెక్నాలజీ | - | ఎ.పి.జె అబ్దుల్ కలాం |
| మోడ్రన్ ఒలింపిక్స్ | - | పియరీ డి కౌబర్టిన్ |
| న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా | - | హొమీ జహంగీర్ బాబా |
| ప్లాస్టిక్ సర్జరీ | - | సుశ్రుత |
| టెస్ట్ ట్యూబ్ బేబి | - | డా||పాట్రిక్ స్టెప్టో |
| ఇండియన్ స్పేస్ పోగ్రాం | - | విక్రం సారాబాయి |
| లోకల్ సెల్ప్ గవర్నమెంట్(ఇండియా) | - | రిప్పన్ |
| మోడ్రన్ ఫిజిక్స్ | - | గెలీలియో గెలీలి |
conclusion :
Father Of All Subjects(శాస్త్రాలు-పితామహులు) అనే topic గురించిన సమాచారం మేము సమగ్రంగా పొందుపరిచాము. ఈ topic మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకు share చేయండి. ఈ topic కి సంబంధించి మరింత సమాచారం మీకు తెల్సినట్లయితే కింద Comment చేయండి ఖచ్చితంగా Update చేస్తాము.

ConversionConversion EmoticonEmoticon