
Indian Cities On River Banks
helo visitors General knowledge కు సంబంధించిన ముఖ్యమైన అంశాలలో River side Cities in India (నదీతీర పట్టణాలు)అనే అంశం పోటీపరీక్షల నేపధ్యంలో ముఖ్యమైన అంశం.ఈ అంశం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి,అందువలన ఈ post లో ఈ అంశం గురించి సమగ్ర సమాచారం పొందుపరిచాము.
complete list of Indian cities on River banks:
| పట్టణాలు | నది | రాష్ట్రం |
|---|---|---|
| శ్రీనగర్ | జీలం | జమ్మూకాశ్మీర్ |
| లేహ్ | సింధు | జమ్మూకాశ్మీర్ |
| లూథియానా | సట్లెజ్ | పంజాబ్ |
| ఫిరోజ్ పూర్ | సట్లెజ్ | పంజాబ్ |
| ఢిల్లీ | యమున | ఢిల్లీ |
| ఆగ్రా,మధుర | యమున | ఉత్తర ప్రదేశ్ |
| అలహాబాద్ | త్రివేణిసంగం (గంగా,యమున,సరస్వతి) | ఉత్తర ప్రదేశ్ |
| కాన్పూర్ | గంగానది | ఉత్తరప్రదేశ్ |
| వారణాసి | గంగానది | ఉత్తరప్రదేశ్ |
| భాగల్ పూర్ | గంగానది | ఉత్తరప్రదేశ్ |
| బక్సర్ | గంగానది | ఉత్తరప్రదేశ్ |
| లక్నో | గోమతి | ఉత్తరప్రదేశ్ |
| అయోధ్య | సరయు | ఉత్తరప్రదేశ్ |
| మొరాదాబాద్ | రంగంగ | ఉత్తరప్రదేశ్ |
| భద్రినాద్ | గంగానది | ఉత్తరాఖండ్ |
| హరిద్వార్ | గంగానది | ఉత్తరఖండ్ |
| పాట్నా | గంగానది | బీహార్ |
| హనుమాన్ నగర్ | కోసీ | బీహార్ |
| జంషెడ్ పూర్ | సువర్ణ రేఖ | జార్ఖండ్ |
| కోలకతా | హుగ్లీ | పశ్చిమబెంగాల్ |
| హౌరా | హుగ్లీ | పశ్చిమ బెంగాల్ |
| జబల్ పూర్ | నర్మద | మధ్యప్రదేశ్ |
| అమర్ కంటక్ | నర్మద | మధ్యప్రదేశ్ |
| హోషంగాబాద్ | నర్మద | మధ్యప్రదేశ్ |
| మండ్లా | నర్మద | మధ్యప్రదేశ్ |
| ఉజ్జయిని | క్షిప్ర | మధ్యప్రదేశ్ |
| నాసిక్ | గోదావరి | మహారాష్ట్ర |
| నాందేడ్ | గోదావరి | మహారాష్ట్ర |
| ఔరంగాబాద్ | కౌనా | మహారాష్ట్ర |
| పూణే | ముతా | మహారాష్ట్ర |
| సూరత్ | తపతి | గుజరాత్ |
| అహ్మదాబాద్ | సబర్మతి | గుజరాత్ |
| గాంధీ నగర్ | సబర్మతి | గుజరాత్ |
| రూర్కెలా | బ్రాహ్మణి | ఒడిశా |
| కటక్ | మహానది | ఒడిశా |
| సంబల్ పూర్ | మహానది | ఒడిశా |
| కోటా | చంబల్ | రాజస్థాన్ |
| ఆజ్మీర్ | లూనీ | రాజస్థాన్ |
| గువహతి | బ్రహ్మపుత్ర | అసోం |
| డిబ్రూనగర్ | బ్రహ్మపుత్ర | అసోం |
| పనాజి | మాండవి | గోవా |
| శ్రీరంగపట్నం | కావేరీ నది | తమిళనాడు |
| తిరుచునాపల్లి | కావేరీ నది | తమిళనాడు |
| మధురై | వైగై | తమిళనాడు |
| నెల్లూరు | పెన్నా | ఆంధ్రప్రదేశ్ |
| శ్రీకాళహస్తి | స్వర్ణముఖి | ఆంధ్రప్రదేశ్ |
| కర్నూల్ | తుంగభద్ర | ఆంధ్రప్రదేశ్ |
| శ్రీకాకుళం | లాంగుల్య | ఆంధ్రప్రదేశ్ |
Indian cities on river banks (నదీతీర నగరాలు) అనే Topic మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ మిత్రులకి share చేయండి.
ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ Topics
2 comments
Click here for commentsIt's very helpful brother please upload English grammar notes
Replyk sir we will upload next month
ReplyConversionConversion EmoticonEmoticon