Famous Inventions And Inventors In Telugu - educationtelugu

Inventions and inventors

Famous Inventions And Inventors

General knowledge topics లలో మరో ముఖ్యమైన అంశం Inventions And Inventors( ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు) అనే topic కు సంబంధించిన సమాచారం అన్నీ Competitive exams కు ఉపయోగపడే విధంగా సమగ్రంగా పొందుపరిచాము.

Complete List Of Inventions And Inventors in Telugu

ఆవిష్కరణలు  ఆవిష్కర్తలు 
వాషింగ్ మెషీన్ -బెర్నెస్ వాలిస్ 
సిమెంట్(పోర్ట్ లాండ్)-జోసెఫ్ ఆస్పిడన్
స్టెయిన్ లెస్ స్టీల్ -హరీ బ్రీర్లే 
వైర్లెస్ -మార్కోని 
ఎక్సరే -w. kరాంట్ జన్ 
స్టెతస్కోప్ -లెన్నెక్ 
సేఫ్టీ లాంప్ -హంఫ్రీ డేవీ 
క్లోరిన్ -షీలే 
మెషిన్ గన్ -రిచర్డ్ గాట్టింగ్ 
బ్లీచింగ్ పౌడర్ -టెన్నాస్ట్
రిఫ్రిజిరేటర్ -జేమ్స్ హారిసన్ 
రేడియో -మార్కొని 
సబ్ మెరైన్ -డేవిడ్ బుష్నల్
మూవీ ప్రొజెక్టర్ -థామస్ ఆల్వా ఎడిసన్ 
dna-వాట్సన్ & క్రిక్ 
ఆక్సిజన్ -ప్రీస్ట్ లీ 
హైడ్రోజెన్ -కావెండిష్
నైట్రస్ ఆక్సైడ్ -ప్రీస్ట్ లీ 
పరమాణు సంఖ్య-మోస్లే
కాస్మిక్ కిరణాలు -ఆర్.కె.మెల్లికాన్
ఫోటోగ్రఫీ -ఎల్.గుడిరిక్
రేడియం -మేడం క్యురీ 
ధియరీ ఆఫ్ రిలేటివిటిి -ఐన్ స్టీన్ 
ధియరీ ఆఫ్ ఎవల్యుషన్ -చార్లెస్ డార్విన్ 
విటమిన్లు -ఫంక్ 
బారొమీటర్-టారిసెల్లి
లిఫ్ట్ -ఓటిస్ 
డైనమో -మైకేల్ ఫారడే
రాడార్ -సర్ రాబర్ట్ హట్సన్ వాట్ 
లూప్-డా.డాక్ లిప్సే 
రివాల్వర్ -కోల్ట్ 
హెలికాప్టర్ -బ్రెక్వేట్
ప్రింటింగ్ మెషిన్ -జాన్ గూటన్ బర్గ్ 
లాస్ ఆఫ్ హెరిడిటి -గ్రెగర్ మెండల్ 
పెన్సిలిన్ -అలెగ్జాండర్ ప్లెమింగ్ 
క్లోరో ఫాం-సర్ జేమ్స్ సింప్సన్ 
రక్త మార్పిడి -కారల్ ల్యాండ్ స్టీనర్ 
రక్త ప్రసరణం -విలియం హార్వే 
బ్యాక్టీరియ-లీవెన్ హాక్ 
ఇన్సులిన్ -ఎఫ్.బ్యాంటింగ్ 
వ్యాక్సినేషన్ -ఎడ్వర్డ్ జెన్నర్ 
క్వాంటం సిద్థాంతం -మాక్స్ ప్లాంక్ 
టెలిఫోన్ -గ్రహం బెల్ 
కాంతి వేగం -ఫిజీ 
అంధుల లిపి -లూయి బ్రెయిలి
పిరియాడిక్ లా -మెండలీఫ్
లాస్ ఆఫ్ గ్రావిటేషన్ -న్యూటన్ 
డీజిల్ ఇంజన్ -రుడాల్ఫ్ డీజిల్
లాగరిథం పట్టిక -జాన్ నేపియర్ 
అమెరికా -క్రిష్టోఫర్ కొలంబస్ 
బ్రెజిల్ -పెడ్రో ఆల్వారెజ్ కాబ్రాల్ 
సాండ్ విచ్ ద్వీపాలు -కెప్టెన్ కుక్ 
సౌర వ్యవస్థ -కోపర్నికస్ 
గ్రహాల చలనం -కెప్లర్ 
డి.డి.టి-పాల్ ముల్లర్ 
క్రిష్టల్ డైనమిక్స్ -సర్.సి.వి.రామన్ 
విక్టోరియా జలపాతం -లివింగ్ స్టన్
ఆస్ట్రేలియా -జేమ్స్ కుక్ 
అంటార్కిటికా -చార్లెస్ విల్కిస్ 
అణుశక్తి -రూథర్ఫర్డ్ 
ఎలక్ట్రాన్ -జె.జె థామ్సన్ 
యాంటి రాబిస్ ట్రీట్ మెంట్ -లూయి పాశ్చర్ 
యాంటి పోలియో వ్యాక్సిన్ -జోనఫ్ ఇ.సాల్క్
టైపు రైటర్ -షోల్స్
సేప్టి రేజర్ -జిల్లెట్ 
డ్యూటీరియం -హెచ్. సి. యురే 
క్రెస్కో గ్రాఫ్ -జె. సి. బోస్ 
పరమాణు సిద్ధాంతం -డాల్టన్ 
లాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ -ఓమ్ 
నైలాన్ కరోథర్స్ - కరోథర్స్ 
బెలూన్ -

మాంటిగోల్ ఫియర్  

ఆవిరి యంత్రం -జేమ్స్ వాట్ 
నియాన్ వాయువు -w.రామ్సే 
కుట్టుమిషన్ -సింగర్ 
వాయిస్ మెయిల్ -గోర్డాన్ మ్యాథ్యుస్
ఎసిటలిన్ గ్యాస్ -బెర్ థెలాట్ 
కాలి క్యులేటర్ -పాస్కల్ 
విమానం -ఆర్. విల్లే&విల్ బర్ రైట్ 
ఎయిర్ కండిషనర్ -క్యారియర్ 
విమానం జెట్ ఇంజన్ -ఒ హెయిన్ 
ఎయిర్ షిప్(నాన్ - రిజిడ్)-హెన్రీ జిఫర్డ్ 
ఎయిర్ షిప్(రిజిడ్)-జి. ఎఫ్. వాన్. జెప్లిన్
కృత్రిమ గుండె -విలియం కోల్ఫ్ 
అటామిక్ బాంబ్ -రాబర్ట్ ఓపెన్ హైమర్ 
ఆటోమేటిక్ రైఫల్ -జాన్ బ్రౌనింగ్ 
బాలిస్టిక్ మిస్సైల్ -వెర్నహర్ వాన్ బ్రౌన్ 
బాల్ పాయింట్ పెన్ -జాన్ జె.లౌడ్ 
ఎలిక్ట్రిక్ బ్యాటరీ -ఏలెస్సాండ్రో వోల్టా 
సైకిల్ -మెక్ మిలన్ 
బోల్ట్ యాక్షన్ రైఫల్-పి.వాన్ మౌసర్ 
బున్సెన్ బర్నర్ -అర.విల్ హెల్మ్ బున్సెన్ 
కోడాక్ కెమెరా -వాకర్ ఈస్ట్ మ్యాన్ 
స్టీమ్ కారు -నికోలస్ కనాట్ 
పెట్రోల్ కారు -కార్ల్ బెంజ్ 
ఆడియో క్యాసెట్ -ఫిలిప్స్ కంపెనీ
వీడియో టేప్ క్యాసెట్ -సోనీ 
సెల్లో ఫేన్-డా|| జె.బ్రాన్ డెన్ బర్జర్
సెల్యు లాయిడ్-అలెగ్జాండర్ పార్క్స్ 
క్రోనో మీటరు -జాన్ హారిసన్ 
సినిమా -నికోలస్ & జియిన్ ల్యుమియర్
మెకానికల్ క్లాక్ -ఐ-హైసింగ్ &లియంగ్ లింగ్ త్సాంగ్ 
పెండ్యులమ్ క్లాక్ -క్రిస్టియన్ హైజన్స్
క్షీరదాల క్లోనింగ్ -ఇయాన్ విల్మట్ 
కంపాక్ట్ డిస్క్ -ఆర్ సి ఎ 
కంప్యూటర్ లాప్టాప్ -సింక్లేయిర్ 
క్రాస్ వార్డ్ పజిల్ -ఆర్ధర్ విన్నె
సి.టి.స్కాన్ -ఆంథోని ఎ .ప్లాంట్ సన్ 
డెంటల్ ప్లేట్(రబ్బర్)-చార్లెస్ గుడ్ యియర్  
డిస్క్ బ్రేక్ -డా|| ఎఫ్. లాన్ చెస్టర్ 
ఎలక్ట్రిక్ లాంప్ -థామస్ ఆల్వా ఎడిసన్ 
ఎలక్ట్రిక్ మోటార్(డి.సి) -జీనోబ్ గ్రామి 
ఎలక్ట్రిక్ మోటార్(ఎ.సి)-నికోలా టెస్లా 
ఎలక్ట్రిక్ ఐరన్ -హెన్రీ డబ్ల్యూ. సీలే 
ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ -ఆల్వా జె. ఫిషర్ 
ఎలక్ట్రో మ్యాగ్నెట్ -విలియం స్టర్జన్ 
ఎలక్ట్రో ప్లేటింగ్ -లుయిగి బ్రునా టెల్లి 
ఎలక్ట్రానిక్ కంప్యూటర్ -డా|| అలెన్ ఎం.ట్యూరింగ్ 
ఫైబర్  ఆప్టిక్స్ -కపాని 
ఫిల్మ్(మూవింగ్ అవుట్లైన్స్)-లూయిస్ ప్రిన్స్ 
ఫిల్మ్ (టాకింగ్)-జె.ఎన్జిల్,జె.ముస్సోలి &హెచ్.వాట్ 
ప్లాపి డిస్క్ -IBM
F.M-ఇ.హెచ్ ఆర్మ్ స్ట్రాంగ్ 
పౌంటెన్ పెన్ -లెవిస్ ఇ.వాటర్ మ్యాన్ 
గాల్వానోమీటర్ -ఆండ్రి -మారీ ఆంపియర్ 
గ్యాస్ లైటింగ్ -విలియం మర్ డాక్ 
గ్లాస్(స్టెయిన్)-ఆగ్స్ బర్గ్ 
గ్లైడర్ -సర్ జార్జ్ కేలే 
గ్రామ ఫోన్ -థామస్ ఆల్వా ఎడిసన్ 
గైడెడ్ మిస్సైల్ -వెర్న్ హర్ వార్న్ బ్రౌన్ 
హెచ్.ఐ.వి -మార్టెజ్ఞియర్
హాలో గ్రఫి-డెనిస్ గాసన్ 
హూవర్ క్రాఫ్ట్ -క్రిస్టోఫర్ కోకరెల్
హైడ్రోజన్ బాంబ్ -ఎడ్వర్డ్ టెల్లర్ 
జెట్ ఇంజన్ -సర్ ఫ్రాంక్ విటెల్ 
లేజర్-గోర్డాన్ గౌల్డ్
లైట్నింగ్ కండక్టర్ -బెంజమిన్ ఫ్రాంక్లిన్ 
లోకో మోటివ్ -రిచర్డ్ ట్రెవితిక్
లౌడ్ స్పీకర్ -హోరేస్  షార్డ్ 
మేగ్నటిక్ రికార్డింగ్ టేప్ -ఫ్రిట్జ్ ప్లుమర్
మైక్రోఫోన్ -అలెగ్జాండర్ గ్రహంబెల్ 
మైక్రోప్రాసెసర్ -రాబర్ట్ నాయిస్ & గోర్డాన్ మూర్  
మైక్రోస్కోప్ -జడ్.జాన్ సన్ 
మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్ )-రాస్కా నాల్
మైక్రో ఓవెన్  -పెర్సి లిబారన్ స్పెన్సర్ 
మోటార్ సైకిల్ -జి.డెయిమ్లర్
నియాన్ ల్యాంప్-జార్జన్ క్లౌడ్ 
న్యూట్రాన్ -జేమ్స్ చాడ్విక్ 
న్యూట్రాన్ బాంబు -సామ్యుల్ కొహెన్
ఆప్టికల్ ఫైబర్ -నరిండర్ కెపెని
పార్కింగ్ మీటర్ -కార్ల్ట్ టన్ సి.మేగీ 
పాశ్చరైజేషన్ -లూయిస్ పాశ్చర్ 
పెన్సిల్ -జాక్వెస్ నికోలస్ కాంటి
ఫోటో ఎలక్ట్రిక్ సెల్ -జులియస్ఎల్ స్టర్
ఫోటో ఫిల్మ్ ,సెల్యు లాయిడ్ -రిచెన్ బాచ్ 
ఫోటోఫిల్మ్ ట్రాన్స్ పరెంట్  -గుడ్విన్ ఈస్ట్ మెన్ 
ప్లాస్టి సైన్ -విలియం హార్బర్ట్ 
రేడియో కార్బన్ డేటింగ్ -లిబ్బి 
రేడియో టెలిగ్రఫీ -మాహ్ లన్ లూమిస్ 
రేజర్(ఎలక్ట్రిక్)-కర్నల్ జాకబ్ షిక్ 
స్టీమ్ షిప్ -జె. సి. పెరియర్  
టర్బైన్ షిప్-సర్. సి. పార్సన్స్ 
స్టీమ్ ఇంజన్ -థామస్ సేవరి 
సింథ సైసర్ -మూగ్ 
టేప్ రికార్డర్ -ఫేస్పెండెన్ పౌల్ సెన్
టెలిగ్రాఫ్ -ఎం.లామాండ్ 
టెలిగ్రాఫ్  కోడ్ -శామ్యుల్ ఎఫ్.బి.మూర్స్
సెల్యులర్ టెలిఫోన్ -బెల్ లాబ్స్ 
టెలిస్కోప్ -హాన్స్ లిప్పర్ షె 
టెలివిజన్  -జె.ఎల్.బయర్డ్ 
టెలివిజన్ (ఎలక్ట్రానిక్)-ప్.టి.ఫార్న్స్ వర్త్ 
ట్రాన్స్ఫార్మర్ -మైకేల్ ఫారడే 
ట్రాన్సిస్టర్ -బార్డిన్ ,షాక్లే &బ్రెట్టెయిన్ 
రేడియో ట్రాన్సిస్టర్ -సోనీ 
అటామిక్ రియాక్టర్(యురేనియం ఫిజన్) -ఎస్.ఫెర్మి 
వాక్యుమ్ క్లీనర్ -స్పాం గ్లర్
వీడియో టేప్ -చార్లెస్ గిన్స్ బర్గ్ 
వాచ్ -బి.మాన్ ఫ్రిడి
విధ్యుత్ విశ్లేషణ -మైకేల్ ఫారడే 
స్వర్ణ పత్ర విధ్యుదర్శిని-బెన్నెట్ 
అయస్కాంత బలం సూత్రం  -కూలుంబ్
అయస్కాంత అణు సిద్ధాంతం -ఈవింగ్,వెబర్ 
దక్షిణ ధృవం-అముండ్ సేన్ 
ఉత్తర ధృవం -రాబర్ట్ పియరీ 
సూయజ్ కాలువ-ఫెర్డినాండ్ లెస్సెప్స్
ఆఫ్రికా -లివింగ్ స్టన్ 
కాంగో -కామెరూన్ 
ప్రధమ చికిత్స -ఇస్ మార్క్ 
మానవ శరీర నిర్మాణం -ఆండ్రియాస్ వెసాలియస్ 
ధర్మామీటరు -గెలీలియో 
హైపో డెర్మిక్ సిరంజి -అలెగ్జాండర్ ఉడ్
ECG-ఐంథోవెన్ 
antiseptic సర్జరీ -జోసఫ్ లీస్టర్ 
కృత్రిమ మూత్రపిండం -విలియం కోల్ఫ్ 
టెస్ట్ ట్యూబ్ బేబీ -స్టెప్టోఅండ్ ఎడ్వర్డ్స్ 
ఓపెన్ హార్ట్ సర్జరీ -వాల్టన్ విల్హాలేల్ 
బ్లడ్ బ్యాంక్ -డ్రూ 
క్షయ,కలరా క్రిములు -రాబర్ట్ కోచ్ 
డిప్తీరియా క్రిములు -క్లెబ్స్ & లోప్లర్ 
బ్యాక్టీరియా,ప్రోటోజోవా -లీవెన్ హుక్ 
కుష్టు కారక బ్యాక్టీరియా-హాన్సన్ 
స్ట్రెప్టో మైసిన్ -సెల్మన్ వాక్స్ మన్
టెర్రా మైసిన్ -ఫిన్ లే
శస్త్ర చికిత్స -సుశ్రుతుడు
పోలియో చుక్కల మందు -ఆల్బర్ట్ సేబిన్ 
ఆంత్రాక్స్ వ్యాక్సిన్ -లూయిస్ పాశ్చర్ 
మీజిల్స్ (తట్టుకు) టికా -జాన్ ఎఫ్.ఎండర్స్ 
జన్యువు -జోహన్ సన్ 
సబ్ మెరైన్ -డేవిడ్ బుష్నల్ 
ఫింగర్ ప్రింట్ -అలెక్ సెప్రీ 
ATM-జాన్ షెఫర్డ్ 
షార్ట్ హ్యాండ్ -ఐజాక్ పిట్ మాన్ 
డీజిల్ ఇంజిన్ -రుడాల్ఫ్ డీజిల్ 
గామా కిరణాలు -విల్లార్డ్
ధన ధ్రువ కిరణాలు -గోల్డ్ స్టెయిన్ 
శ్రుతి దండం -కోనింగ్
డైనమైట్ -అల్ఫ్రైద్ నోబెల్ 
కాటన్ జిన్ యంత్రం -ఎలివిట్ని
జనాభా సిద్ధాంతం -మాల్థస్ 
క్యాలిక్యులేటర్-పాస్కల్ 
కంప్యూటర్ -చార్లెస్ బాబెజి 
 


Inventions And Inventors అనే topic  గురించిన  సమాచారం మేము సమగ్రంగా పొందుపరిచాము. ఈ topic మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకు share చేయండి. ఈ topic కి సంబంధించి మరింత సమాచారం మీకు తెల్సినట్లయితే కింద Comment చేయండి ఖచ్చితంగా Update చేస్తాము. 


మరికొన్ని GENERAL KNOWLEDGE TOPICS
Previous
Next Post »