| శాస్త్రం | | అధ్యయన విషయం |
|---|
| అకౌస్టిక్స్ | - | ధ్వని అధ్యయనం |
| అనాటమీ | - | మొక్కలు,జంతువులు మరియు మానవ శరీర నిర్మాణాలపై(అంతర్నిర్మానాన్ని) అధ్యయనం |
| ఆంత్రో పాలజీ | - | మనవునిలో భౌతిక,సాంస్కృతిక,పరిణామాలపై అధ్యయనం |
| అర్బోరి కల్చర్ | - | కూరగాయలు మరియు మొక్కల సాగుపై అధ్యయనం |
| ఆర్కియాలజీ | - | చారిత్రక పూర్వకాలం నాటి అంశాలపై అధ్యయనం |
| ఆస్ట్రాలజీ | - | వాస్తు అధ్యయనం |
| ఆస్ట్రానమి | - | ఖగోళ అధ్యయనం |
| ఆగ్రోస్టాలజీ | - | గడ్డి ఉత్పత్తి ,పరిశోధన |
| ఆగ్రోనమి | - | క్షేత్ర పరిరక్షణ, పంటల ఉత్పత్తి |
| ఆర్ధోపెడిక్స్ | - | ఎముకుల అధ్యయనం |
| ఆప్తమాలజీ | - | కన్ను,కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
| అంకాలజీ | - | కణితి గడ్డ మొదలగు వాటిపై అధ్యయనం |
| ఆర్నితాలజి | - | పక్షుల అధ్యయనం |
| అంజి యాలజీ | - | రక్తప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేది |
| ఆప్టిక్స్ | - | కాంతి అధ్యయనం |
| అంథాలజి | - | పుష్ప అధ్యయనం |
| బ్యాక్టీరియాలజీ | - | బ్యాక్టీరియా అధ్యయనం |
| కార్డియాలజీ | - | గుండెకు సంబంధించిన వ్యాధులపై అధ్యయనం |
| కార్పోలజి | - | విత్తనాలపై అధ్యయనం |
| సిటోలజి(cetology) | - | జల క్షీరదాల అధ్యయనం |
| క్రోనోలజీ | - | చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం |
| కా స్మాలజీ | - | విశ్వం యొక్క చరిత్ర ,మూలం ,స్వభావాలపై అధ్యయనం |
| క్రేనియోలజీ | - | మెదడులోని ఎముకుల గురించి అధ్యయనం |
| క్రిప్టోగ్రఫి | - | రహస్య సంకేతాలతో కూడిన రాతలపై అధ్యయనం |
| క్రిమినాలజీ | - | నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనం |
| క్రయోజనిక్స్ | - | చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ మొదలగు వాటిపై అధ్యయనం |
| సైటాలజీ | - | కణాల అధ్యయన శాస్త్రం |
| ఉటాలజీ | - | చెవుల అధ్యయనం |
| రైనాలజీ | - | ముక్కు అధ్యయనం |
| లారింగా లజీ | - | నాలుక,గొంతు అధ్యయనం |
| డాక్టియోలజీ | - | వేలిముద్రల అధ్యయనం |
| డాండ్రోలజీ | - | చెట్లపై అధ్యయనం |
| ఎకాలజీ | - | జంతువులకు,వృక్షాలకు పరిసరాలతో గల సంబంధాలను అధ్యయనం అధ్యయనం చేసే శాస్త్రం |
| ఎంబ్రియోలజీ | - | పిండాభివృద్ది అధ్యయన శాస్త్రం |
| ఎంటమొలజీ | - | కీటకాల అధ్యయనం |
| ఎపిగ్రఫీ | - | చారిత్రక కాలం నాటి శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనం చేయడం |
| ఎథ్నాలజీ | - | జాతుల పుట్టుక,పరిణామం గురించి అధ్యయనంచేయు శాస్త్రం |
| ఎటిమాలజీ | - | భాషలో పదాల అవిర్భవాన్నీ అధ్యయనం చేసే శాస్త్రం |
| ఎథోలజీ | - | జంతువుల స్వభావ అధ్యయన శాస్త్రం |
| జెనెటిక్స్ | - | జన్యుల అధ్యయనం |
| జెరంటాలజి | - | వృద్ధాప్యం, వృద్ధాప్య కాలంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం |
| గైనకాలజీ | - | స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయన శాస్త్రం |
| హెమటాలజీ | - | రక్తం,రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
| హెపటాలజీ | - | కాలేయం,దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
| హిస్టాలజీ | - | టిష్యుల(Tissue)అధ్యయనం |
| హార్టీ కల్చర్ | - | తోటల పెంపకానికి సంబంధించిన అధ్యయనం |
| హైడ్రోఫొనిక్స్ | - | నేల సహాయం లేకుండా మొక్కలను పెంచి వాటిపై అధ్యయనం చేయడం |
| హిప్నాలజీ | - | నిద్ర అధ్యయనం(sleeping) |
| ఇక్తియోలజీ | - | చేపల అధ్యయనం |
| ఇమ్యునాలజీ | - | శరీరంలో రోగనిరోధక శక్తీ గురించి అధ్యయనం చేయడం |
| లిథోలజీ | - | శిలా స్వభావాల అధ్యయనం |
| లెక్సికోగ్రఫీ | - | డిక్షనరీ(నిఘంటువుల)సంకలనం |
| మిటియోరాలజి | - | వాతావరణ అధ్యయనం |
| మెట్రోలజీ | - | తూనికలు మరియు కొలతల సాంకేతిక అధ్యయనం |
| మైకాలజీ | - | ఫంగస్(బూజు)మరియు దీని నుంచి వచ్చే వ్యాధులపై అధ్యయనం |
| నెఫ్రాలజీ | - | మూత్రపిండాల అధ్యయనం |
| న్యూరాలజీ | - | నరాల(Nerves)సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
| న్యూమరాలజీ | - | సంఖ్యలపై అధ్యయనం చేయడం |
| న్యూమిస్ మ్యాటిక్స్ | - | నాణేలు మొదలగు వాటిపై అధ్యయనం చేయడం |
| ఒబ్ స్టేట్రిక్స్ | - | గర్భ ధారణ,పిల్లలు పుట్టుక మొదలగు వాటిపై అధ్యయనం |
| ఓడెంటాలజీ | - | దంతాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం |
| ఓరాలజీ | - | పర్వతాల అధ్యయనం |
| పాథాలజీ | - | వ్యాధుల అధ్యయనం |
| పెడాలజీ | - | భూమి యొక్క పుట్టుక, స్వభావం, ధర్మాల అధ్యయన శాస్త్రం |
| పినాలజీ | - | జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగడం వంటి వాటిపై అధ్యయనం |
| ఫైకాలజీ | - | అల్గేల అధ్యయనం |
| ఫోనెటిక్స్ | - | ధ్వని భాషా అధ్యయన శాస్త్రం |
| పోమాలజి | - | పండ్లు మరియ తోటల పెంపకం |
| పొటమాలజీ | - | నదుల అధ్యయనం |
| సైకాలజీ | - | మానవుల మరియు జంతువుల స్వభావంపై అధ్యయనం చేయడం |
| రేడియోలజీ | - | రేడియో ధార్మికత మరియు x-కిరణాల అధ్యయనం |
| సిస్మొలజీ | - | భూకంపాల అధ్యయన శాస్త్రం |
| సెలినాలజి | - | చంద్రుని పుట్టుక, స్వభావం మరియు కదలికలపై అధ్యయనం |
| సోషియాలజీ | - | సమాజ అధ్యయన శాస్త్రం |
| థియోలజీ | - | మతాలపై అధ్యయనం |
| టాక్సికాలజీ | - | విషపదార్ధాల అధ్యయనం |
| వైరాలజీ | - | వైరస్ ల అధ్యయనం |
| జువాలజీ | - | జంతువులపై అధ్యయనం చేయు శాస్త్రం |
| హైజీన్ | - | ఆరోగ్యం మరియు దాని సంరక్షణను తెలిపే విజ్ఞాన శాస్త్రం |
| ట్రైకాలజీ | - | జుట్టు,కపాలంపై గల చర్మంతో కూడుకున్న సమస్యలు |
| ఏరో డైనమిక్స్ | - | వివిధ పదార్ధాలపై గాలి కలిగించే చలనాన్ని గురించి గాలి వల్ల కలిగే బలాలను గురించి తెలుపుతుంది |
| ఏరోనాటిక్స్ | - | విమానాలు ఎగరడాన్ని తెలిపేది |
| ఎరినియాలజీ | - | సాలలీడుల అధ్యయనం |
| బాట్రకాలజీ | - | కప్పలను గురించి అధ్యయనం |
| బయోకెమిస్ట్రీ | - | జీవులలోని రసాయన సమ్మేళనాల,రసాయన క్రియల అధ్యయనం |
| బయోఫిజిక్స్ | - | జీవశాస్త్ర సమస్యలు పరిష్కారానికి,భౌతికశాస్త్రాన్ని అన్వయించడం |
| బయోటెక్నాలజీ | - | ఔషధాలు,వ్యాక్సిన్లు,హార్మోనుల ఉత్పత్తి లో సూక్ష్మజీవులపాత్రను గురించిన అధ్యయనం |
| ఐకనోగ్రఫీ | - | బొమ్మలు ఆధారంగా బోధించాదాన్ని గురించిన అధ్యయనం |
| కాలాలజీ | - | మనవ సౌందర్యాన్ని గురించిన శాస్త్రం |
| మినరాలజీ | - | ఖనిజాల ధర్మాలను,అణు జీవ శాస్త్రం, అణు స్థాయిలో జీవ అధ్యయనం |
| న్యూక్లియర్ ఫిజిక్స్ | - | పరమాణువులో కేంద్రకాన్ని గురించి అధ్యయనం |
| పేలియాంటాలజీ | - | గతించిన భూ కాల అవధులలోని జీవం గురించిన అధ్యయనం |
| పెట్రాలజి | - | రాళ్లు యొక్క భూ ,రసాయన సంబంధమైన అధ్యయనం |
| ఫైలాంజి | - | భాషల అధ్యయనం |
| ఫిలాటెలి | - | స్టాంపుల సేకరణ గురించి అధ్యయనం |
| ఫిజియాంజి | - | జీవుల శరీరధర్మ శాస్త్రం |
| మార్ఫాలజీ | - | జీవుల స్వరూపం ,నిర్మాణం |
ConversionConversion EmoticonEmoticon