old and new names of cities & countries
List of Old and New Names of cities in India
| ప్రాచీన నామం | ప్రస్తుత నామం | రాష్ట్రం |
|---|---|---|
| 1.బొంబాయి | ముంబాయి | మహారాష్ట్ర |
| 2.మద్రాసు | చెన్నై | తమిళనాడు |
| 3.కలకత్తా | కోలకత | పశ్చిమబెంగాల్ |
| 4.ఉత్తరాంచల్ | ఉత్తరాఖండ్ | ఉత్తరాఖండ్ |
| 5.ఒరిస్సా | ఒడిశా | ఒడిశా |
| 6.పంజిం | పనాజి | గోవా |
| 7.చిరపుంజి | సోహ్రో | మేఘాలయ |
| 8.అలెప్పి | అలపూజ | కేరళ |
| 9. పూనా | పూణే | మహారాష్ట్ర |
| 10.కొచ్చిన్ | కోచి | కేరళ |
| 11.పాండిచ్చేరి | పుదుచ్చేరి | కేంద్రపాలిత ప్రాంతం |
| 12.జబల్పూర్ | జబలిపురం | మధ్యప్రదేశ్ |
| 13.కందవోలు | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ |
| 14.విజగపట్నం | విశాఖపట్నం | ఆంధ్రప్రదేశ్ |
| 15.ఔరంగాబాద్ | శంబాజినగర్ | మహారాష్ట్ర |
| 16.ఇందూరు | నిజామబాద్ | తెలంగాణ |
| 17.ఓరుగల్లు | వరంగల్ | తెలంగాణ |
| 18.గౌహతి | గువహతి | అస్సాం |
| 19.బరోడా | వడోదర | గుజరాత్ |
| 20.త్రివేండ్రం | తిరువంతపురం | కేరళ |
| 21.మద్యప్రావిన్స్ | మధ్యప్రదేశ్ | మధ్యప్రదేశ్ |
| 22.రాజమండ్రి | రాజమహేంద్రవరం | ఆంధ్రప్రదేశ్ |
| 23.ట్యుటికోరిన్ | తూత్తుకుడి | తమిళనాడు |
| 24.యునైటెడ్ ప్రావిన్స్ | ఉత్తరప్రదేశ్ | ఉత్తరప్రదేశ్ |
| 25.ఊటీ | ఉదకమండలం | తమిళనాడు |
| 26.కడప | వై.యస్.ర్.కడప | ఆంధ్రప్రదేశ్ |
| 27.నెల్లూరు | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | ఆంధ్రప్రదేశ్ |
| 28.పల్గాట్ | పాలక్కడ్ | కేరళ |
| 29.బెంగళూర్ | బెంగళూరు | కర్ణాటక |
| 30.బెల్గాం | బెలగావి | కర్ణాటక |
| 31. మంగుళూరు | మంగళూరు | కర్ణాటక |
| 32.గుల్బర్గా | కలబురగి | కర్ణాటక |
| 33.మైసూర్ | మైసూరు | కర్ణాటక |
| 34.హుబ్లీ | హుబ్బలి | కర్ణాటక |
| 35.కాలికట్ | కోజికోడ్ | కేరళ |
| 36.క్విలోన్ | కొల్లాం | కేరళ |
| 37.కన్నూరు | కననూరు | కేరళ |
| 38.అల్వాయి | అలువ | కేరళ |
| 39.మినికాయ్-అమిని | లక్జ్యదీవులు | కేంద్రపాలిత ప్రాంతం |
| 40.తిన్నేవెల్లి | తిరునలవెల్లి | తమిళనాడు |
| 41.త్రిచినోపల్లి | తిరుచిరాపల్లి | తమిళనాడు |
| 42.తాంజోరు | తంజావూరు | తమిళనాడు |
| 43.కిర్క | కాడ్కి | పూణే |
| 44.మెతుకు | మెదక్ | తెలంగాణ |
| 45.ఈలగండల్ | కరీంనగర్ | తెలంగాణ |
| 46.వొస్పేట్ | హోసపేట | కర్ణాటక |
| 47.కుర్గాజిల్లా | కుర్గాజిల్లా | కర్ణాటక |
| 48.షిమోగా | శివమొగ్గ | కర్ణాటక |
| 49.కొనఖాన | కోణార్క్ | ఒడిశా |
| 50.భోపాల్ | బోజ్పాల్ | మధ్యప్రదేశ్ |
| 51.కచ్ సింధుశాఖ | ఖంబట్ సింధుశాఖ | - |
| 52.కర్ణావతి | అహ్మదాబాద్ | గుజరాత్ |
| 53.ఇంద్రప్రస్థపురం | ఢిల్లీ | ఢిల్లీ(UT) |
| 54.కావన్ పూర్ | కాన్పూర్ | ఉత్తరప్రదేశ్ |
| 55.ప్రయోగ్ | అలహాబాద్ | ఉత్తరప్రదేశ్ |
| 56.బనారస్ | వారణాసి | ఉత్తరప్రదేశ్ |
| 57.పాటలీ పుత్రం | పాట్నా | బీహార్ |
| 58.పచ్చిమబెంగాల్ | పచ్చిమబంగ | పశ్చిమ బెంగాల్ |
| 69.నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ | అరుణాచల్ ప్రదేశ్ | అరుణాచల్‌ప్రదేశ్ |
| 60.కామరూప | అస్సాం –అసోం | అస్సాం |
List of Old and New Names of countries in the world
ప్రాచీన నామం | ప్రస్తుత నామం |
|---|---|
బటానియ | జకార్తా |
కాంచిపూడియా | కంబోడియా |
సియాం | థాయ్ ల్యాండ్ |
డచ్ ఈస్ట్ ఇండీస్ | ఇండోనేషియా |
సిలోన్ | శ్రీలంక |
పెకింగ్ | బీజింగ్ |
ఫార్మోసా | తైవాన్ |
డక్కా | ఢాకా |
బర్మా | మైయిన్మార్ |
లంకాంగ్స్ | లావోస్ |
మలయా | మలేషియా |
ఎడో | టోక్యో |
పర్షియ | ఇరాన్ |
రంగూన్ | యంగున్ |
తూర్పు పాకిస్తాన్ | బంగ్లాదేశ్ |
మెసపటోమియా | ఇరాక్ |
గోల్స్ కోస్ట్ | ఘానా |
ప్రిటోరియ | స్వానే |
సాలిస్ బరి | హరారే |
అబిసీనియా | ఇథియోపియా |
జైర్ | పబ్లిక్ ఆఫ్ కాంగో |
ఫ్రెంచి సోమాలిలాండ్ | జిబవుటి |
టాంజానియా&జాంజిబార్ | టాంజానియా |
సౌత్ వెస్ట్ ఆఫ్రికా(నైరుతి ఆఫ్రికా) | నమీబియ |
మడగాస్కర్ | మలగాస |
ఉత్తర రోడీషియా | జింబాబ్వే |
హాలెండ్ | నెదర్లాండ్ |
క్రిస్టియానా | ఓస్లో |
ప్రష్యా | జర్మని |
కాన్స్టాంటి నోపుల్ | ఇస్తాంబుల్ |
పెట్రో గ్రాడ్ | లెనిన్ గ్రాడ్ |
స్టాలిన్ గ్రాడ్ | వోల్గా గ్రాడ్ |
డచ్ గయానా | సురినామ్ |
బ్రిటిష్ గయానా | గయానా |
ఎల్లిస్ ఐలాండ్ | తువాలు |
గ్రీన్ ల్యాండ్ | కలడిట్ నునట్ |
ప్లెజెంట్ ఐలాండ్ | నౌరు |
ఫ్రెండ్లీ దీవులు | టోంగా |
గిల్బర్ట్ దీవులు | కిరిబతి |
ఐవరికోస్ట్ | కోటి డి ఐవరీ |
ట్రూసియా ఒమన్ | యు.ఎ.ఇ |
పైగాన్ | హొచ్మాన్ సిటి |
కిచ్ | హనోయ్ |
అంగోర | అంకార |
సంత ఇసాబెల్ | మలాబో |
సుమత్ర | అండ్ లస్ |
బోర్నియ | కాలిమంతన్ |
ఉత్తర బోర్నియ | సాబా |
డైమండ్స్ ల్యాండ్ | టాస్మానియ |
నిప్పన్ | జపాన్ |
మంచుకువో | మంచురియా |
ఐరిచ్ | ఐర్లాండ్ |
అప్పర్ వోల్టా | బుర్కినాపెసో |
డైరిన్ | లూటా |
ముక్డెన్ | షెన్యాంగ్ |
దహోమి | బెనిన్ |
బ్రిటిష్ హోండరస్ | బెలిజ్ |
బతస్టర్ | బంజుల్ |
బచుట్ లాండ్ | లేసోతో |
న్యూ హేబ్రిడేజ్ | వనౌటు |
శాండ్ విచ్ దీవులు | హవాయి దీవులు |
స్పానిష్ గని | ఈక్విటోరియల్ గని |
ఫెడరల్ ఆఫ్ ఆంటిల్స్ | క్యూబా |
దారస్సలాం | డడోమ |
కేపు కేనర్వాల్ | కేపు కెనడి |
సేలిబస్ | లవేసి |
లియోపోర్డ్ విల్లే | కిన్ ఫాఫా |
ఎలిజ్ బెత్ | లుబుంబాషి |
నార్తన్ న్యాసాలాండ్ | మలావి |
ఫ్రెంచి వెస్ట్ ఆఫ్రికా | మాలి |
సౌత్ వెస్ట్ ఆఫ్రికా | నమీబియా |
లాగోస్ | అబూజా |
లిబియా | జమాహిరియా |

ConversionConversion EmoticonEmoticon