Nick names of indian cities
Complete list of Indian cities and their nicknames
| ప్రదేశం పేరు | భౌగోళిక మారుపేర్లు |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ | సన్ రైస్ స్టేట్ |
| విశాఖపట్నం | మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ |
| కోనసీమ | ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం |
| కృష్ణ ,గోదావరి డెల్టాలు | భారతదేశపు రైస్ బౌల్ |
| బుడమేరు | ఆంధ్ర దుఃఖదాయని |
| కలకత్తా | 1.సిటీ ఆఫ్ బ్రిడ్జ్స్ 2.సిటీ ఆఫ్ ప్యాలస్ 3.రాజభవనాల నగరం 4.సిటి ఆఫ్ బిల్డింగ్స్ 5.city offcastles |
| మధురై | సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ |
| తంజావూరు | గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా |
| కోయంబత్తూర్ | మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా |
చెన్నై | 1.గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా 2.డెట్రాయిట్ ఆఫ్ ఇండియా |
| పూణే | దక్కన్ క్వీన్ |
| నాగ్ పూర్ | ఆరెంజ్ సిటీ |
| బెంగుళూరు | 1.ఎలక్ట్రానిక్ సిటి ఆఫ్ ఇండియా 2.స్పేస్ సిటి 3.సిలికాన్ సిటి ఆఫ్ ఇండియా 4.సైన్సు సిటి 5.గార్డెన్ సిటి ఆఫ్ ఇండియా
|
| మంగుళూరు | 1.రోమ్ఆఫ్ ది ఈస్ట్ 2.గేట్ వే ఆఫ్ కర్ణాటక
|
| ఉత్తరాఖండ్ | 1.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 2.జీవ భూమి 3.క్వీన్ ఆఫ్ మౌoటెన్స్
|
| ఉత్తర ప్రదేశ్ | 1.భారదేశ పంచదార పాత్ర 2.సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ |
| ప్రయాగ | అబోడ్ ది గాడ్ |
| వారణాసి | సిటీ ఆఫ్ టెంపుల్స్ |
| అహ్మదాబాద్ | 1.బోస్టన్ ఆఫ్ ఇండియా 2.మాoచెస్టర్ ఆఫ్ ఇండియా
|
| (ఆనంద్) గుజరాత్ | మిల్క్ సిటీ |
| కాన్పూర్ | మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా |
| జమ్మూ – కాశ్మీర్ | 1.సిటీ ఆఫ్ స్టీల్ 2.పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా |
| కోచి | అరేబియా సముద్రపు రాణి |
| కేరళ | 1.భారత సుగంధ ద్రవ్యాల ఉద్యాన వనం 2.గాడ్స్ ఓన్ కంట్రీ 3.సైలెంట్ వ్యాలీ 4.స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా
|
| అలపూజ | వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ |
| పాలక్కడ్ | గ్రానరీ ఆఫ్ కేరళ |
| భువనేశ్వర్ | టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా |
| కోణార్క్ | నల్ల శిఖరాల దేవాలయం |
| పంజాబ్ | లాండ్ ఆఫ్ రివర్స్ |
| అమృతసర్ (పంజాబ్) | సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ |
| ఢిల్లీ | 1.హెవెన్ ఆఫ్ వ్యాలీస్ 2.ఇండియా గేట్ |
| జోధాపూర్ | 1.సన్ సిటీ 2.వైట్ సిటీ |
| చండీఘర్ | గులాబీల నగరం |
| పశ్చిమ కనుమలు | ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ |
| టేకు | కింగ్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ |
| నమ్మకల్ | ఎగ్ సిటీ |
| దామోదర్ | బెంగాల్ దుఃఖ దాయని |
| ఉదయ్ పూర్ | లేక్ సిటీ |
| జైసల్మేర్ | గోల్డెన్ సిటీ |
| జైపూర్ | పింక్ సిటీ |
| పానిపట్టు | సిటీ ఆఫ్ వెవర్స్ |
| ముస్సోరి | క్వీన్ ఆఫ్ మౌoటెన్స్ |
| ఎవరెస్ట్ | కింగ్ ఆఫ్ హిమాలయస్ |
| చోటనాగ్ పూర్ పీఠ భూమి | రూర్ ఆఫ్ ఇండియా |
| నీలగిరి పర్వతాలు | బ్లూ మౌoటెన్స్ |
| కోసినది | బీహార్ దుఃఖ దాయని |
| జార్ఖండ్ | రత్న గర్బ |
| బ్రహ్మ పుత్ర | అస్సాం దుఃఖదాయని |
| మేఘాలయ | స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ |
| సూరత్ | డైమండ్ సిటీ ఆఫ్ వరల్డ్ |
| మైసూర్ | శాండిల్ వుడ్ సిటీ |
conclusion:
Nick names of Indian cities అనే topic మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని general knowledge topics కోసం Home Page లోకి వెళ్ళండి.

ConversionConversion EmoticonEmoticon