Important Countries National Anthems
ఈ post లో కొన్ని ముఖ్యమైన దేశాల జాతీయ గీతాల జాబిత ఇవ్వబడినది.మీకు పోటీపరీక్షలలో
ఇటువంటి topics నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
list of Important Countries National Anthems in the world
- ఇండియా - జనగణమన
- అమెరికా - ద స్టార్ – స్పాంగ్ ల్డ్ బన్నర్
- బంగ్లాదేశ్ - మై గోల్డెన్ బెంగాల్ , ఐలవ్ య
- జపాన్ - కిమిగా యోవా (మే యువర్ పీస్ పుల్ రిజియస్ లాస్ట్ లాంగ్)
- రష్యా - స్లేవ్ సీ ( బీ గ్రేట్ )
- జర్మనీ - యూనిటీ అండ్ రైట్ అండ్ ఫ్రీడం
- కెనడా - ఓ కెనడా,అవర్ హోమ్ అండ్ నేటివ్ ల్యాండ్
- గ్రీస్ - హైనం టూ ఫ్రీడం
- చైనా - మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్
- ఐస్ లాండ్ - ఓ గాడ్ ఆఫ్ అవర్ కంట్రీ
- పాకిస్థాన్ - క్వామీ తరానా
- శ్రీలంక - శ్రీలంక మాతా,అపా శ్రీలంక (మదర్ శ్రీలంక,దై శ్రీలంక)
- మయన్మార్ - వుయ్ షల్ లవ్ బర్మా ఎవర్ మోర్
- సౌదీ అరేబియా - లాంగ్ లివ్ అవర్ బీ లవుడ్ కింగ్
- జింబాంబ్వే - బ్లెస్ట్ బి ద కంట్రీ ఆఫ్ జింబాంబ్వే
- ఇంగ్లాండ్ - గాడ్ సేవ్ ద క్వీన్
మీకు కనుక అన్నీ దేశాల యొక్క జాతీయ గీతాల జాబితా అవసరమయినచో Wikipedia ని visit చేయండి.
ConversionConversion EmoticonEmoticon