Countries And Their Parliament Names Pdf - దేశాలు - పార్లమెంట్స్ - educationtelugu

Countries and their parlaiment names


countries and their parlaiment names 

Helo readers  General knowledge subject లోని  ముఖ్యమైన అంశాలలో మరొక అంశం countries and their parliaments (దేశాలు - పార్లమెంట్స్) ప్రపంచంలోని అన్నీ దేశాలలో ఉన్న పార్లమెంట్లను ఒక్కో దేశం లో ఒక్కో పేరుతో పిలుస్తారు. పోటీ పరీక్షల పరంగా ఈ topic నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. Readers కనుక ఈ post లో countries and their parliaments topic గురించి సమగ్ర సమాచారం కింద పొందుపరిచాము.   

List Of Countries And Their Parliament Names


దేశం

పార్లమెంటు

ఇండియాపార్లమెంట్
శ్రీలంకపార్లమెంట్ 
పాకిస్థాన్పార్లమెంట్ 
ఆఫ్గనిస్తాన్షోర,లోయజిర్గ
జాంబియానేషనల్ అసెంబ్లీ
ఇరాక్నేషనల్ అసెంబ్లీ
గయానానేషనల్ అసెంబ్లీ
వియత్నాంనేషనల్ అసెంబ్లీ
ఆస్ట్రియానేషనల్ అసెంబ్లీ
సూడాన్నేషనల్ అసెంబ్లీ
దక్షిణ కొరియానేషనల్ అసెంబ్లీ
బెల్జియంనేషనల్ అసెంబ్లీ
కెన్యానేషనల్ అసెంబ్లీ
కువైట్నేషనల్ అసెంబ్లీ
హంగేరీనేషనల్ అసెంబ్లీ
ఫ్రాన్స్నేషనల్ అసెంబ్లీ
సెనగల్నేషనల్ అసెంబ్లీ
బోట్స్ వాననేషనల్ అసెంబ్లీ
బెల్జియంనేషనల్ అసెంబ్లీ
జోర్డాన్ నేషనల్ అసెంబ్లీ
లైబీరియా నేషనల్ అసెంబ్లీ
కంబోడియా నేషనల్ అసెంబ్లీ
థాయ్ లాండ్ నేషనల్ అసెంబ్లీ
లెబనాన్ నేషనల్ అసెంబ్లీ
టునీషియా నేషనల్ అసెంబ్లీ
బెల్జియంనేషనల్ అసెంబ్లీ
సీ షెల్స్ నేషనల్ అసెంబ్లీ
వెనిజులా నేషనల్ పీపుల్ అసెంబ్లీ
బొలీవియా నేషనల్ పీపుల్ అసెంబ్లీ
అంగోలానేషనల్ పీపుల్ అసెంబ్లీ
అల్జీరియానేషనల్ పీపుల్ అసెంబ్లీ
మడగాస్కర్నేషనల్ పీపుల్ అసెంబ్లీ
అర్జెంటీనానేషనల్ కాంగ్రెస్
వెనిజులానేషనల్ కాంగ్రెస్
బొలీవియానేషనల్ కాంగ్రెస్
బ్రెజిల్నేషనల్ కాంగ్రెస్
అమెరికాకాంగ్రెస్(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్,సెనేట్)
కొలంబియాకాంగ్రెస్
చైనానేషనల్ పీపుల్ కాంగ్రెస్
క్యూబానేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ 
అల్బేనియాపీపుల్స్ అసెంబ్లీ
ఈజిప్ట్పీపుల్స్ అసెంబ్లీ
సోమాలియాపీపుల్స్ అసెంబ్లీ
ముజాంబిక్పీపుల్స్ అసెంబ్లీ
లావోస్పీపుల్స్ సుప్రీం అసెంబ్లీ
ఉత్తర కొరియాసుప్రీం పీపుల్ అసెంబ్లీ
సిరియాపీపుల్స్  కౌన్సిల్
జైర్(జైరి)నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్
ఉక్రెయిన్సుప్రీం కౌన్సిల్
ఇరాన్మజ్లిస్
మాల్దీవులుమజ్లిస్
సౌదీ అరేబియామజ్లిస్ అలఘరా
ఇజ్రాయెల్నేసెట్(నీసేట్)
నేపాల్నేషనల్ పంచాయితీ
భూటాన్షోoగ్దు(నేషనల్ అసెంబ్లీ)
బంగ్లాదేశ్జతియా సంసద్
మయన్మార్ప్లీతు హ్లుట్ట్వ
మాసిడోనియాసోబ్రని
తైవాన్యువాన్
మలేషియాపార్లమెంట్ (దివాన్ రాక్యాట్ దివాన్ నెగేర)
ఇండోనేషియపీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ
ఆస్టేలియఫెడరల్ పార్లమెంట్
న్యూజిలాండ్పార్లమెంట్(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్)
జపాన్డైట్
మంగోలియాస్టేట్ గ్రేట్ ఖురల్ 
రష్యాడూమ
ఐస్ లాండ్ఆల్టింగ్
ఐర్లాండ్ఐరిచ్ టాస్(నేషనల్ పార్లమెంట్)
ఇంగ్లాండ్పార్లమెంట్ (హౌస్ ఆఫ్ కామన్స్,హౌస్ ఆఫ్ లార్డ్స్)
నార్వేస్టోర్టింగ్ 
స్వీడన్రిక్స్ డాగ్
డెన్మార్క్ఫోకేటింగ్
పోలాండ్సెజాం
నెదర్లాండ్ స్టేనిన్ జనరల్
స్విట్జర్లాండ్ నేషనల్ రాక్ స్టాండ్ రాట్
జర్మనిబుండే స్ట్రాంగ్ బుండే స్ట్రాట్
రుమేనియా గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ
బల్గేరియనరోడ్నో సుబ్రనీ
(నేషనల్ అసెంబ్లీ
లిత్వేనియనేషనల్ అసెంబ్లీ
స్పెయిన్నేషనల్ అసెంబ్లీ
టాంజానియాబుoగే
దక్షిణ ఆఫ్రికాహౌస్ ఆఫ్ అసెంబ్లీ
ఆస్ట్రేలియాఫెడరల్ పార్లమెంట్
(హౌస్ ఆఫ్
 రిప్రజెంటేటివ్ &సెనేట్)
డెన్మార్క్ఫోకేటింగ్
బహమాస్జనరల్ అసెంబ్లీ
బెనిన్నేషనల్ రెవల్యూషనరీ
 
conclusion:

 మీకు ఈ post ద్వార దేశాలు - పార్లమెంటులు అనే topic మీద పరిపూర్ణ సమాచారం లభించినదని అనుకుంటునాము. మరిన్ని Gk topics కోసం educationtelugu website లోని General  knowledge category ని చూడండి. 

ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ Topics 

Previous
Next Post »