ప్రతి ఒక్క పోటీపరీక్షలలో General knowledge మీద తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు.అటువంటి General knowledge subject లోని ముఖ్యమైన అంశాలలో ఒకటైన తేదీలు- ప్రాముఖ్యతలు అనే టాపిక్ చాలా ముఖ్యమైనది.
ఈ post లో తేదీలు – ప్రాముఖ్యతలు అనే అంశానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం అందించాము.మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ ని క్షుణ్ణంగా చదివండి.మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
List of Days and Dates in Telugu
ప్రతీ నెలలో ఉన్న ముఖ్యమైన తేదీలను వాటి ప్రాముఖ్యతలను గురించి నెలల వారీగా కింద పొరుచాము.
Important Days and Dates in January
- January 01: సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం
- January 04: ప్రపంచ అంధుల దినోత్సవం
- January 09: ప్రవాస భారతీయల దినోత్సవం
- January 10: ప్రపంచ నవ్వుల దినోత్సవం
- January 12: జాతీయ యువజన దినోత్సవం
- January 15: సైనిక దినోత్సవం
- January 17: ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం
- January 23: దేశ్ ప్రేమ్ దివాస్
- January 24: జాతీయ బాలికల దినోత్సవం
- January 25: జాతీయ ఓటర్ల/పర్యాటక దినోత్సవం
- January 26: గణతంత్ర/అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
- January 27: లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి
- January 28: లాలా లజపతిరాయ్ జయంతి
- January 30: అమర వీరుల సంస్కరణ దినోత్సవం
Important Days and Dates in February
- February 01: కోస్ట్ గార్డ్ డే
- February 2వ ఆదివారం: ప్రపంచ వివాహ దినోత్సవం
- February 04: ప్రపంచ కేన్సర్ దినం
- February 14: ప్రేమికుల రోజు
- February 15: జాతీయ మహిళా దినోత్సవం
- February 21: ప్రపంచ మాతృ భాష దినోత్సవం
- February 24: సెంట్రల్ ఎక్సెంజ్ దినోత్సవం
- February 28: సైన్స్ దినోత్సవం (రామన్ ఎఫెక్ట్ )
Important Days and Dates in March
- March 03: నేషనల్ డిఫెన్స్ డే (జాతీయ రక్షణ దినోత్సవం)
- March 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- March 15: ప్రపంచ వినియోగదారుల /ప్రపంచ వికలాంగుల దినోత్సవం
- March 16: జాతీయ టీకాల దినోత్సవం
- March 21: ప్రపంచ అటవీ దినోత్సవం
- March 22: ప్రపంచ నీటి దినోత్సవం
- March 23: ప్రపంచ వాతావరణ దినోత్సవం
- March 24: ప్రపంచ క్షయ దినోత్సవం
- March 28: నేషనల్ షిప్పింగ్ డే
Important Days and Dates in April
- April 01: ఆల్ ఫూల్స్ డే
- April 05: సమతా దివస్/జాతీయ సముద్రయాన దినోత్సవం
- April 07: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
- April 11: మహాత్మ జ్యోతిరావు పూలె జయంతి
- April 12: ప్రపంచ విమానయాన,అంతరిక్ష యాత్ర దినోత్సవం
- April 13: ఖల్సా స్థాపక ,జలియన్ వాలాబాగ్ దినోత్సవం
- April 14: డా| | బి. ఆర్. అంబేద్కర్ జయంతి
- April 17: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం
- April 18: ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
- April 22: ప్రపంచ ధరిత్రి దినోత్సవం
- April 23: ప్రపంచ పుస్తకాల దినోత్సవం
- April 24: మానవ ఏక్తా దివస్
- April 25: ప్రపంచ మలేరియా దినోత్సవం
- April 26: చెర్నో బిల్ డే ,అహింసా దినం
- April 28: వరల్డ్ వెటర్నిటీ డే
- April 29: ప్రపంచ నృత్య దినోత్సవం
- April 30: జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
Important Days and Dates in May
- May 01: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
- May 2 వ ఆదివారం: మదర్స్ డే
- May 03: ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
- May 05: ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం
- May 08: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
- May 09: రవీంద్ర నాథ్ ఠాగూర్ జయంతి
- May 11: వైజ్ఞానిక దినోత్సవం[ఫోక్రాన్లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు]
- May 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
- May 15: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
- May 17: ప్రపంచ టెలికాం దినోత్సవం
- May 18: ప్రపంచ మ్యుజియాల దినోత్సవం
- May 21: ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
- May 24: కామన్వెల్త్ డే ,గౌతమ బుద్దుని దినోత్సవం
- May 29: ఎవరెస్టు దినోత్సవం
- May 31: అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం
Important Days and Dates in June
- June 01: అంతర్జాతీయ బాలల దినోత్సవం
- June 02: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం
- June 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- June 12: అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
- June 20: అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం
- June 3వ ఆదివారం: ఫాథర్స్ డే
- June 21: అంతర్జాతీయ యోగ దినోత్సవం
- June 26: ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినం
- June 28: పేదల దినోత్సవం
- June 29: జాతీయ గణాంక దినోత్సవం[పి .సి మహలనోబిస్ జన్మదినం ]
Important Days and Dates in July
- July 01: వస్తు సేవల దినోత్సవం,వైద్యుల దినోత్సవం
- July 06: ప్రపంచ రేబిస్ దినోత్సవం
- July 11: ప్రపంచ జనాభా దినోత్సవం
- July 18: నెల్సన్ మండేలా దినోత్సవం
- July 26: కార్గిల్ విజయ్ దివస్
Important Days and Dates in August
- August 01: ప్రపంచ తల్లిపాల దినోత్సవం
- August మొదటి ఆదివారం: ప్రపంచ స్నేహితుల దినోత్సవం
- August 06: హిరోషిమా దినోత్సవం
- August 09: నాగసాకి దినోత్సవం,క్విట్ ఇండియా ఉద్యమం
- August 12: అంతర్జాతీయ యువజన,గ్రంధాలయ దినోత్సవం
- August 13: లెఫ్ట్ హ్యాండర్స్ డే
- August 15: భారత స్వాతంత్ర దినోత్సవం
- August 20: సద్బావన్ దివస్
- August 24: సంస్కృత దినోత్సవం
- August 29: జాతీయ క్రీడా దినోత్సవం[ధ్యాన్చంద్ జయంతి]
Important Days and Dates in September
- September 05: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
- September 08: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
- September 14: హిందీ భాష దినోత్సవం
- September 15: ఇంజినీరింగ్ దినోత్సవం
- September 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం
- September 21: ప్రపంచశాంతి ,అల్జీమర్స్,అహింసా దినోత్సవం
- September 24: ప్రపంచ గుండె దినోత్సవం
- September 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం
Important Days and Dates in October
- October 01: జాతీయ స్వచంద రక్తదాన,ప్రపంచ వృద్ధుల దినోత్సవం
- October 02: మహాత్మా గాంధీ జయంతి అహింస దినం
- October 03: ప్రపంచ ఆవాస దినోత్సవం
- October 04: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం
- October 05: ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం
- October 08: జాతీయ వైమానిక దళ దినోత్సవం
- October09: ప్రపంచ తపాలా దినోత్సవం
- October 10: జాతీయ తపాలా దినోత్సవం
- October 12: ప్రపంచ దృష్టి దినోత్సవం
- October 15: ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం,గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే
- October 16: ప్రపంచ ఆహార దినోత్సవం
- October 17: ప్రపంచ పేదరిక నిర్ములన దినోత్సవం
- October 21: పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం
- October 24: ఐక్యరాజ్య సమితి దినోత్సవం
- October 27: శిశు దినోత్సవం ,జాతీయ పోలీసుల దినోత్సవం
- October 30: ప్రపంచ పొదుపు దినోత్సవం
- October 31: ఇందిరా గాంధీ వర్ధంతి ,జాతీయ ఐక్యత దినోత్సవం
Important Days and Dates in November
- November 07: బాలల సంరక్షణ దినోత్సవం
- November 09: న్యాయ సేవల దినోత్సవం
- November 10: రవాణా దినోత్సవం
- November 11: జాతీయ విద్యా దినోత్సవం
- November 14: జాతీయ బాలల దినోత్సవం
- November 19: ఇందిరా గాంధీ జయంతి,పౌరుల దినోత్సవం
- November 20: బాలల హక్కుల దినోత్సవం
- November 21: జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం
- November 25: NCC దినోత్సవం
- November 26: న్యాయ దినోత్సవం
Important Days and Dates in December
- December 01: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
- December 02: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్య దినోత్సవం ,కాలుష్య నివారణ దినోత్సవం
- December 03: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం,భోపాల్ దుర్ఘటన
- December 04: జాతీయ నౌక దినోత్సవం
- December 05: కెమికల్ డిజాస్టర్ ప్రివెన్షన్ డే
- December 07: సాయుధ దళాల పతాక దినోత్సవం
- December 10: ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
- December 11: యూనిసెఫ్ దినోత్సవం
- December 16: విజయ్ దివస్
- December 22: మేథమేటిక్స్ దినోత్సవం
- December 23: కిసాన్ దివస్(చరణ్ సింగ్ జయంతి)
- December 25: జాతీయ సుపరిపాలన దినం(ఆటలబీహార్ వాజపేయి జయంతి)
- December 28: జాతీయ వినియోగదారుల దినోత్సవం
ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ Topics
ConversionConversion EmoticonEmoticon