General Knowledge (gk) Topics In Telugu for Competitive Exams- 2020 - education telugu

General knowledge in telugu

 Important Topics In General Knowledge

How To Prepare General Knowledge 

General Knowledge ను పోటీ పరీక్షల కోణంలో ఎలా చదవాలి,ఏమేమి చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి ,GK మీద ఎలా పట్టు సాధించాలి, అంశాల మీద ఇక్కడ చర్చిద్దాము.

GK ఏ పోటీ పరీక్షకు అయినా కీలకం మరి ముఖ్యంగా D.sc, Police Constable, Staff Selection Commission, R.r.b- Ntpc, Group-d, Bank Exams మరియు గ్రూప్స్ పరీక్షలైన Group-1, Group-2, Group-3, Grama / Ward Sachivalayam పరీక్షలలో GK  మీద ప్రశ్నలు తప్పకుండ వస్తుంటాయి.అటువంటి GENERAL KNOWLEDGE ను అర్ధవంతంగా చదవాలి. 

G.K ని ఆధారంగా చేసుకొని Current Affairs చదువుతుంటాం,అయితే కొంద మంది విద్యార్దులు  General Knowledge ని చదివేటప్పుడు వారికి తెల్సిన Tricks & Short Cuts & Codes ని ఉపయోగించి చదువుతుంటారు ,కానీ ఇప్పుడు పోటీ పరీక్షలలో ప్రశ్నల సరళి కాఠిన్యత,పెరిగింది. 

అందువలన:

Codes, Short Cuts ని గుర్తుపెట్టుకుంటే Concept  ని అర్థంచేసుకోలేం.  
Codes  ని నేర్చుకోవడం వలన సబ్జెక్టు పక్కకు వెళ్లే అవకాశం ఉంది 
Codes  నేర్చుకోవడంలో   ఎక్కువ శ్రమిచాల్సి వస్తుంది.  

అసలు ఉన్న Time  అంతా కోడ్స్ నేర్చుకోవడానికి సరిపోతుంది 

కనుక Concept పరిపూర్ణంగా అవగాహన కాదు. అందువలన ఆ Coding  విధానం పక్కనపెట్టి  Concept ని అవగాహన చేసుకుంటు నేర్చుకోవడం ద్వారా పరీక్షలలో మనం ఏ పరీక్షకు అయినా సమాధానాలు పెట్టగలం. General Knowledge ( GK ) ను సులభంగా నేర్చుకొనుటకు మేము ఒక క్రమ పద్ధతిలో మరియు కూలంకషంగా అర్ధమయ్యే రీతిలో పొందుపరిచాము. 

Subject Relative గ General Knowledge అనే topic ని  3 విభాగాలుగ విభజించడం జరిగింది. 

అవి:

  1. Stock 
  2. Social Studies 
  3. Science

General knowledge topics:

STATIC GK TOPICS 

  • తేదీలు - ప్రాముఖ్యతలు 
  • అవార్డులు 
  • క్రీడలు 
  • దేశాలు-పార్లమెంటులు 
  • దేశాలు – నివాస భవనాలు 
  • దేశాలు -రాజధానులు-కరెన్సీలు 
  • జాతీయ చిహ్నాలు – వివరాలు 
  • దేశాలు -  జాతీయ గీతాలు ,చిహ్నాలు 
  • పాత పేర్లు- కొత్త పేర్లు 
  • యునెస్కోచే గుర్తింపబడిన సాంస్కృతిక స్థలాలు
  • నదీతీర పట్టణాలు         
  • ప్రదేశాలు – భౌగోళిక మారు పేర్లు 
  • ఐక్యరాజ్య సమితి , అనుబంధ సంస్థలు 
  • ఇతర అంతర్జాతీయ సంస్థలు 
  • ప్రపంచంలో మొదటి వ్యక్తులు 
  • భారత్ లో మొదటి వ్యక్తులు 
  • నినాదాలు – ఇచ్చిన వ్యక్తులు 
  • వ్యక్తులు – మారుపేర్లు, బిరుదులు
  • భారత దేశ అధికారక భాషలు 
  • ఆపరేషన్స్- సైనిక చర్యలు 
  • గ్రంధాలు – రచయితలు 
  • కమిటీలు, కమీషన్లు
  • ఎత్తైనవి,పొడవైనవి
  • పెద్దవివి,చిన్నవి 
  • ప్రపంచ ప్రముఖ వ్యక్తులు -బిరుదులు -నినాదాలు-సమాధులు 
  • ప్రముఖులు ఆత్మ కథలు 
  • భారత దేశ ప్రధానులు -భారత దేశ రాష్ట్ర పతులు 
  • భారతదేశ చిహ్నాలు 
  • భారతీయ గిరిజన తెగలు 
  • భారతీయ జానపద నృత్యాలు – రాష్ట్రాలు. 
  • భారతీయ శాస్త్రీయ  నృత్యాలు – రాష్ట్రాలు. 
  • Abbreviations
  • News Papers 
  • భారత దేశంలో ఉండే రాష్ట్రాలు – ప్రత్యేకతలు

SOCIAL STUDIES

  • మన విశ్వము -గ్రహాలు       
  • భౌగోళిక స్వరూపాలు 
  • సరిహద్దు రేఖలు 
  • సమరేఖలు 
  • జాతీయ పార్కులు 
  • వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 
  • భారత దేశ నదులు 
  • భారతదేశ బాహుళార్ధ సాధక ప్రాజెక్టులు 
  • ధర్మల్ ,జల,అణు విద్యుత్ కేంద్రాలు 
  • రవాణా వ్యవస్థ 

HISTORY

  • భారతదేశ జాతీయోద్యమ చరిత్ర పరిణామ క్రమం
  • జాతీయోద్యమ నాయకుల ప్రత్యేకతలు    
  • జాతీయ కాంగ్రెస్ సమావేశాలు 

POLITY

  • భారత రాజ్యాంగం
  • రాజ్యాంగ పరిషత్ 
  • భారత రాజ్యాంగలోని భాగములు
  • షెడ్యూల్స్ 
  • భారత రాజ్యాంగ సవరణలు 

ECONOMY

  • పంచవర్ష ప్రణాళికలు 
  • బ్యాంకింగ్ 

BIOLOGY

  • మానవ శరీర వ్యవస్థలు 
  • జ్ఞానేంద్రియాలు
  • సూక్ష్మ జీవులు -వ్యాధులు 
  • విటమినులు 
  • పోషక పదార్ధాలు

ZOOLOGY

  • మొక్కలు -శాస్త్రీయ నామాలు 
  • మొక్కలు ఉపయోగాలు 

PHYSICS

SCIENCE AND TECHNOLOGY

  • కంప్యూటరు పరిజ్ఞానం 
  • భారత దేశ -ఉపగ్రహ వ్యవస్థ 
  • భారత దేశ -క్షిపణి వ్యవస్థ 
  • అంతరిక్ష రంగం ఇస్రో 
  • రక్షణ రంగం 
  • వస్తువులు,ప్రదేశాలు – కనుగొన్న వ్యక్తులు 
  • సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు 
  • శాస్త్ర విభాగాలు – పితమహులు 
  • సిద్ధాంతాలు – సిద్ధాంత కర్తలు 
  • రెవల్యూషన్స్ 
  • పరిశోధన కేంద్రాలు, అధ్యయన శాస్త్రాలు 
  • సైంటిఫిక్ పరికరాలు  

CHEMISTRY

  • లోహాలు ప్రత్యేకతలు 
  • మూలకాలు 
  • ఖనిజాలు 

Conclusion:

ఈ అంశాలన్నీటిని చదవడం వలన పరీక్షలలో చాలా సులభంగా Question కి Answer చెయ్యవచ్చు. 

ఈ అంశాలే కాకుండ మీకు తెల్సిన ,మీకు అవసరమైన General Knowledge కి సంబంధించిన అంశాలను మాకు కింద Comment చేయండి ఖచ్చితంగా వాటిల్ని పొందుపరుస్తాము. 

ఈ అంశాలన్నీ మీకు ఉపయోగ కరంగా ఉంటే మీ మిత్రులకి ఈ Website ని పరిచయం చేయండి. 

Previous
Next Post »