AP 10TH CLASS SOCIAL TEXTBOOK PDF
Ap 10th class social textbook pdf-10th class social textbook pdf 2020- ap 10th class social textbook Telugu medium pdf- SSC 10th class social textbook pdf download- lessons ఇక్కడ లభించును.
Social Textbook Introduction:
హలో విజిటర్స్ ఈ పోస్ట్ లో 10th class social textbook ని pdf format లో పొందుపరిచాము.మరియు సులభంగా ఈ textbook ని అర్ధం చేసుకునేందుకు ఈ textbook లోని ప్రతీ చాప్టర్ కింద అందించాము,ఈ textbook ని చదవడం వలన geography,history,polity,economy లలో ఉన్న ప్రాధమిక అంశాలపై పట్టు సాధించవచ్చు.
10th class Social Textbook chapters:
ఈ Textbook లో మొత్తం 22 పాఠాలు కలవు,వాటిల్ని కింద పొందుపరిచాము.
- భారతదేశం -భౌగోళిక స్వరూపాలు
- అభివృద్ధి భావనలు
- ఉత్పత్తి,ఉపాధి
- భారతదేశ శీతోష్ణస్థితి
- భారత దేశ నదులు,నీటి వనరులు
- ప్రజలు
- ప్రజలు - నివాస ప్రాంతాలు
- ప్రజలు - వలసలు
- రాంపురం:గ్రామ ఆర్థికవ్యవస్థ
- ప్రపంచీకరణ
- ఆహార భద్రత
- సమానత - సుస్థిర అభివృద్ధి
- ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950:భాగం-1
- ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900-1950 : భాగం-11
- వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు
- భారతదేశ జాతీయాద్యమం –దేశవిభజన,స్వాతంత్రోద్యమం: 1939-1947
- స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
- స్వతంత్ర భారతదేశం (మొదటి 30 సంవత్సరాలు 19947-1977)
- రాజకీయ ధోరణుల ఆవిర్భావం :1977-2000
- ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం,భారత దేశం
- సమకాలీన సామాజిక ఉద్యమాలు
- పౌరులు, ప్రభుత్వాలు
Conclusion:
ఈ textbook download చేసుకోవడానికి కింద download లింకు ఉంటుంది.దానిమీద click చెయ్యగానే 10th class social textbook download అవుతుంది.
AP 10th CLASS SOCIAL TEXTBOOKS PDF DOWNLOAD:
Important Links
ConversionConversion EmoticonEmoticon