AP 8th CLASS TELUGU TEXTBOOK PDF
Ap 8th class Telugu textbook pdf download | Andhrapradesh state council of educational research and training 8th class Telugu textbook | Download ap state board 8th class Telugu e-textbook free pdf download.
Where is download ap 8th class Telugu textbook?:
Ap 8th class Telugu textbook pdf-8th class Telugu textbook-Andhra Pradesh 8th class Telugu textbook-ap scert 8th class Telugu textbook-download link conclusion లో download లింకు ఇవ్వబడింది.
Ap 8th class telugu textbook introduction:
www.educationtelugu.com website కి స్వాగతం. విజిటర్స ఈ పోస్ట్ లో ap 8th class textbook ని వుంచాము. మరియు ఈ textbook లో ఉన్న ప్రతీ పాఠo యెక్క కవి,ఇతివృత్తం,ప్రక్రియ,వ్యాకరణం అంశాలను స్పష్టంగా వివారిoచాము ,ఇలా పొందుపరచడం వల్ల పరీక్షల సమయంలో స్మార్ట్ గా మరియు సులభంగా రివిషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
Ap 8th class Telugu textbook lessons :
Ap 8th class telugu textbook లో మొత్తం 17 పాఠాలు కలవు.అందులో 11- పాఠాలు వాచకానికి సంబంధించినవి,6-పాఠాలు ఉపవాచకానికి సంబంధించినవి.
1.అమ్మకోసం:
- కవి:నన్నయ భట్టు
- ప్రక్రియ:పద్యం
- ఇతివృత్తం:మాతృ భక్తి విలువలు
- వ్యాకరణాంశాలు:సమాపక,అసమాపక క్రియలు,సామాన్య,సంశ్లిష్ట,సంయుక్త వాక్యాలు,ఆమ్రేడితసంధి
2.ఇల్లు-ఆనందాల హరివిల్లు:
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:కుటుంబ విలువలు
- వ్యాకరణాంశాలు:సామన్య,సంశ్లిష్ట,సంయుక్త వాక్యాలు మార్చడం
3.హద్దులు-హద్దులు:(ఉపవాచకం)
- కవి: నండూరి సుబ్బారావు
- ప్రక్రియ:కథ
- ఇతివృత్తం :హాస్యం
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
4.నీతి పరిమళాలు:
- కవి:శతక కవులు
- ప్రక్రియయ:పద్యం
- ఇతివృత్తం:నైతిక విలువలు
- వ్యాకరణాంశాలు:ద్రుత ప్రకృతికాలు,ఛందస్సు(1,2,3అక్షర గణాలు)
5.ప్రతిజ్ఞ:
- కవి:శ్రీ శ్రీ
- ప్రక్రియ:వచన కవిత
- ఇతివృత్తం:సామాజిక చైతన్యం
- వ్యాకరణాంశాలు: సమాస పదాలు,విగ్రహ వాక్యాలు,గసడదవా దేశ సంధి,తత్పురుష సమాసాలు
6.అజంతా చిత్రాలు:
- కవి:నార్ల వెంకటేశ్వరరావు
- ప్రక్రియ: యాత్రారచన
- ఇతివృత్తం :యాత్రా చరిత్ర దర్శనీయ స్థలం
- వ్యాకరణాంశాలు:కర్తరీ వాక్యం,కర్మనీ వాక్యం
7.గుశ్వం:(ఉపవాచకం)
- కవి:బాలల అకాడమీ
- ప్రక్రియ:నాటిక
- ఇతివృత్తం :హాస్యం
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
8.గులాబి అత్తరు:(ఉపవాచకం)
- కవి:శ్రీ పాద సుబ్రహ్యమణ్య శాస్త్రి
- ప్రక్రియ: కథ
- ఇతివృత్తం: మానవ సంబంధాలు
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
9.హరిచంద్రుడు:
- కవి:గౌరన
- ప్రక్రియ:ద్విపద
- ఇతివృత్తం:వ్యక్తిత్వ విలువలు
- వ్యాకరణాంశాలు:వృత్యనుప్రసాలంకారం,ఛేకానుప్రాసాలంకారం
10.ప్రకృతి ఒడిలో:
- కవి:కొడవటిగంటి కుటుంబరావు
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:పర్యావరణం,వైజ్ఞానిక అవగాహన
- వ్యాకరణాంశాలు:(సమాస పదాలు,విగ్రహ వాక్యాలు),(కర్తరి,కర్మనీ వాక్యాలు),అతిశయోక్తి అలంకారం
11.జీవన భాష్యం:
- కవి:సి.నారాయణ రెడ్డి
- ప్రక్రియ:గజల్
- ఇతివృత్తం:సామాజిక స్పృహ
- వ్యాకరణాంశాలు:క్త్వార్ధం,చేధర్ధకం,శత్రర్ధకం,రుపకలంకారం
12.మధు పర్కాలు:(ఉపవాచకం)
- కవి: రావూరు వేంకట సత్యనారాయణ రావు
- ప్రక్రియ:కథ
- ఇతివృత్తం:సంస్కృతి మానవ సంబంధాలు
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
13.సంస్కరణ:
- కవి:నండూరి రామమోహనరావు
- ప్రక్రియ:వార్తా వాఖ్య
- ఇతివృత్తం : సామజిక స్పృహ
- వ్యాకరణాంశాలు:తత్పురుష సమాసాలు,నఇన్ తత్పురుష సమాసం
14.సందేశం:
- కవి: ఎస్.టి.జ్ఞానానంద కవి
- ప్రక్రియ:పద్యం
- ఇతివృత్తం: జాతీయ సమైక్యత
- వ్యాకరణాంశాలు:గణవిభజన,ఉత్పలమాల.
15.భూదానం:
- కవి:వినోభా భావే
- ప్రక్రియ:ఆత్మకథ
- ఇతివృత్తం:సామాజిక స్పృహ
- వ్యాకరణాంశాలు: సంధి పేరు,విగ్రహ వాక్యాలు,కర్తరి,కర్మనీ వాక్యాలను మార్చడం
16.స్పూర్తి ప్రధాతలు:(ఉపవాచకం)
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:మానసికొల్లాసం
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
17.జీవ గడియారాలు :(ఉపవాచకం)
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం :శాస్త్ర విజ్ఞానం
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
conclusion:
Ap 8th class Telugu textbook download:
Important Links
ConversionConversion EmoticonEmoticon