AP 7TH CLASS TELUGU TEXTBOOK PDF
Ap 7th Class Telugu Textbook Pdf Download | Andhrapradesh State Council Of Educational Research And Training 7th Class Telugu Textbook | Download Ap Board 7th Class Telugu E-textbook Free Pdf Download
Where is Download 7th class Telugu?:
Ap Scert 7th Class Telugu Textbook Telugu Medium | Ap Scert 7th Class Telugu Textbook Pdf | 7th Class Telugu Textbook In Ap | Ap 7th Class Telugu Textbook Pdf | Download Link Conclusion ఇవ్వబడింది.
Ap 7th Class Telugu Textbook Introduction:
www.educationtelugu.com website కి స్వాగతం. విజిటర్స్ ఈ పోస్ట్ లో Ap 7th Class Textbook ని వుంచాము. మరియు ఈ Textbook లో ఉన్న ప్రతీ పాఠo యెక్క కవి,ఇతివృత్తం,ప్రక్రియ,వ్యాకరణం అంశాలను స్పష్టంగా వివారిoచాము ,ఇలా పొందుపరచడం వల్ల పరీక్షల సమయంలో స్మార్ట్ గా మరియు సులభంగా రివిషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
Ap 7th class Telugu Textbook Lessons:
Ap 7th Class Telugu Textbook మొత్తం 17 పాఠాలు కలవు.అందులో 11- పాఠాలు వాచకానికి సంబంధించినవి,6-పాఠాలు ఉపవాచకానికి సంబంధించినవి.
1. శ్రీలు పొంగిన జీవగడ్డ :
- కవి:రాయప్రోలు సుబ్బారావు
- ప్రక్రియ:గేయం
- ఇతివృత్తం :దేశభక్తి
- వ్యాకరణాంశాలు:సంధులు(సవర్ణ ధీర్ఘసంధి,యణాదేశ సంధి)
2.అతిధి మర్యాద:
- కవి:ఉష శ్రీ
- ప్రక్రియ:పురాణ కథ
- ఇతివృత్తం :సంస్కృతి సాంప్రదాయాలు
- వ్యాకరణాంశాలు:అత్వ,ఇత్వఉత్వ సంధుల ఉదాహరణలు,విభక్తులు,ఉప విభక్తులు
3.ఆనందం :(ఉపవాచకం)
- కవి: సేకరణ(ఎన్. పి. టి)
- ప్రక్రియ:కథ
- ఇతివృత్తం :వృద్ధుల పట్ల వైఖరి
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
4.మేలిమి ముత్యాలు:
- కవి:శతక కవులు
- ప్రక్రియయ:పద్యం
- ఇతివృత్తం:నైతిక విలువలు
- వ్యాకరణాంశాలు:ద్వంద్వ సమాసం,ద్విగు సమాసం
5.శిల్పి:
- కవి:గుర్రం జాషువ
- ప్రక్రియ:ఆధునిక పద్యం
- ఇతివృత్తం :కళలు,శిల్పం
- వ్యాకరణాంశాలు:గుణ సంధి ఉదాహరణలు వివరించారు
6.నిజం-నిజం:
- కవి:ముని మాణిక్యం నరసింహారావు
- ప్రక్రియ: కథ
- ఇతివృత్తం : పిల్లల ప్రవర్తన,మానవ సంబంధాలు
- వ్యాకరణాంశాలు:వృద్దిసంధి గురించి వివరించారు
7.ఎందుకు పారేస్తాను నాన్న:(ఉపవాచకం)
- కవి:చాగంటి సోమయాజులు
- ప్రక్రియ:కథ
- ఇతివృత్తం :మానవ సంబంధాలు
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
8కూచిపూడి నాట్యం:(ఉపవాచకం)
- కవి:వేదాంతం రామలింగ శాస్త్రి
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:సంస్కృతిసాంప్రదాయాలు
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
9.ప్రకటన:
- కవి:తిలక్
- ప్రక్రియ:వచన కవిత
- ఇతివృత్తం;శాంతి
- వ్యాకరణాంశాలు:ఆమ్రేడితం,ఆమ్రేడిత సంధి
10.ఆలోచనం:
- కవి:ధాశరధి
- ప్రక్రియ:గేయo
- ఇతివృత్తం:సామాజిక స్పృహ
- వ్యాకరణాంశాలు:ద్విరుక్తటకార సంధి
11.తెలుగు వెలుగు:
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:సంభాషణ
- ఇతివృత్తం :భాషాభిరుచి
- వ్యాకరణాంశాలు:ద్విరుక్తటకార సంధి
12.అసామాన్యులు:(ఉపవాచకం)
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:శ్రమ సౌందర్యం
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
13.బాల్య క్రీడలు:
- కవి:బమ్మెర పోతన
- ప్రక్రియ:ప్రాచీన పద్యం
- ఇతివృత్తం : గ్రామీణ క్రీడలు వర్ణన
- వ్యాకరణాంశాలు:అంత్యాను ప్రాస ,వృత్యానుప్రాస ఉపమాలకరం ఉత్ప్రేక్షా అలంకారాలు
14.సీత ఇష్టాలు
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ: బుర్ర కథ
- ఇతివృత్తం : బాలికల విద్య
- వ్యాకరణాంశాలు:వాక్య రకాలు(ఆశ్చ్యర్యార్ధకం,విధ్యర్ధక,నిషేదార్ధక,అనుమత్యర్ధక,సామర్ద్యర్ధకవాక్యాలు
15.కరపత్రం:
- కవి:మూలం(గల్లా చలపతి)
- ప్రక్రియ:కరపత్రం,వ్యాసం
- ఇతివృత్తం :బాలల హక్కులు
- వ్యాకరణాంశాలు: వాక్య రకాలు(సందేహర్ధక,ఆశీరార్ధక,ప్రార్ధనార్ధక,ప్రశ్నార్ధక,హేత్వర్ధక)
16.వేసవి సెలవుల్లో:(ఉపవాచకం)
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:నైతిక విలువలు
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
17.జానపద కళలు:(ఉపవాచకం)
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం :కళల విశిష్టత
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
ap 7th class Telugu Textbook Download:
Important Links
ConversionConversion EmoticonEmoticon