Ap 9th Class Telugu Textbook Pdf | Ap Scert 9th Class Textbooks Pdf Download - Telugu Textbook

ap 9th class telugu textbook pdf- ap 9th class telugu textbook pdf download- ap scert 9th classtelugu textbook pdf- ap 9th class telugu textbook download- ap 9th class telugu textbook pdf download 2020- ap 9th class telugu textbook lessons- 9th class telugu textbook andhra pradesh- 9th class telugu textbook ap- 9th class telugu textbook in ap- 9th class telugu text book- 9th class telugu textbook pdf ap- 9th class telugu textbook 2019 ap- 9th class telugu textbook-educationtelugu.com

AP 9TH CLASS TELUGU TEXTBOOK PDF

Ap 9th class Telugu textbook pdf download | Andhrapradesh state council of educational research and training 9th class Telugu textbook | Download ap board 9th class Telugu e-textbook free pdf download.

    Where is download AP 9TH class Telugu textbook?

    Ap scert 9th class Telugu textbook Telugu medium | Ap scert 9th  class Telugu textbook pdf. 9th class Telugu textbook in ap | Ap 9th class Telugu textbook pdf download link conclusion లో  ఇవ్వబడింది. 

    9th class telugu introduction:

    www.educationtelugu.com  website కి స్వాగతం. విజిటర్స్  ఈ పోస్ట్ లో ap 9th class textbook ని వుంచాము. మరియు ఈ textbook లో ఉన్న ప్రతీ పాఠo యెక్క కవి,ఇతివృత్తం,ప్రక్రియ,వ్యాకరణం అంశాలను స్పష్టంగా వివారిoచాము ,ఇలా పొందుపరచడం వల్ల పరీక్షల సమయంలో స్మార్ట్ గా మరియు సులభంగా రివిషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
     

    Ap class 9  Telugu textbook lessons :

    Ap 9 class telugu textbook మొత్తం 17 పాఠాలు కలవు.అందులో 11- పాఠాలు వాచకానికి సంబంధించినవి,6-పాఠాలు ఉపవాచకానికి సంబంధించినవి.
     
    1.శాంతి కాంక్ష: 
    • కవి:తిక్కన 
    • ప్రక్రియ:పద్యం
    • ఇతివృత్తం:శాంతి స్థాపన
    • వ్యాకరణాంశాలు:కర్మధారయ సమాసాలు,చంధస్సు(శార్దూలం)
    2.స్వభాష:
    • కవి:పానుగంటి లక్ష్మీనరసింహారావు 
    • ప్రక్రియ:వ్యాసం
    • ఇతివృత్తం:భాషాభిరుచి 
    • వ్యాకరణాంశాలు:సామన్య,సంశ్లిష్ట,సంయుక్త వాక్యాలు మార్చడం, క్త్వార్ధం,చేధర్ధకం,శత్రర్ధకం,ప్రత్యక్ష,పరోక్ష కథన వాక్యాలు 
    3.స్వామి వివేకానంద:(ఉపవాచకం)
    • కవి: రచయితలబృందం 
    • ప్రక్రియ:జీవిత చరిత్ర
    • ఇతివృత్తం :నైతిక విలువలు 
    • వ్యాకరణాంశాలు:ఏమి లేవు 
    4.శివతాండవం:
    • కవి:పుట్టపర్తి నారాయణ చార్యులు
    • ప్రక్రియ:గేయం 
    • ఇతివృత్తం:ప్రకృతి వర్ణన
    • వ్యాకరణాంశాలు:టుగాగమసంధి,లు,ల,న,లసంధి,(విశేషణ,సంభావన పూర్వపదకర్మధారయసమాసాలు)  
    5.ప్రేరణ :
    • కవి:ఏ. పి. జె. అబ్దుల్ కలాం
    • ప్రక్రియ:ఆత్మ కథ 
    • ఇతివృత్తం:వ్యక్తిత్వ వికాసం 
    • వ్యాకరణాంశాలు:ప్రత్యక్ష,పరోక్ష,కర్తరి,కర్మణి వాక్యాలు   
    6.పద్య రత్నాలు 
    • కవి:శతక కవులు 
    • ప్రక్రియ: పద్యం 
    • ఇతివృత్తం :నైతిక విలువలు 
    • వ్యాకరణాంశాలు:జస్త్వ సంధి,సమాసాలు(రూపక,ఉపమాన పూర్వ పద,ఉత్తర పద కర్మధారయ), ఛందస్సు-మత్తేభం,దృష్టాంతఅలంకారం 
    7.నేను సావిత్రీ బాయిని :(ఉపవాచకం)
    • కవి:సావిత్రీ బాయి 
    • ప్రక్రియ:ఆత్మ కథ 
    • ఇతివృత్తం :మానవత్వ విలువలు 
    • వ్యాకరణాంశాలు:ఏమి లేవు  
    8.నేనెరిగిన బూర్గుల:(ఉపవాచకం)
    • కవి:పి. వి. నరసింహారావు 
    • ప్రక్రియ: వ్యాసం 
    • ఇతివృత్తం: స్పూర్తి 
    • వ్యాకరణాంశాలు:ఏమి లేవు  
    9.ప్రబోధం:
    • కవి:కనుపర్తి వరలక్ష్మి 
    • ప్రక్రియ:లేఖ 
    • ఇతివృత్తం:స్త్రీ చైతన్యం 
    • వ్యాకరణాంశాలు:కర్తరి,కర్మని వాక్యాలు మార్చడం,పడ్వాది సంధి 
    10.ఆడిన మాట :
    • కవి:ఆనంతామాత్యుడు 
    • ప్రక్రియ:పద్య కథ 
    • ఇతివృత్తం:నైతిక విలువలు 
    • వ్యాకరణాంశాలు:త్రిక సంధి,బ్రహువ్రీకి సమాసం,స్వభావోక్తి అలంకారం
    11.చూడమనే కళ:
    • కవి:జిడ్డు కృష్ణమూర్తి 
    • ప్రక్రియ:వ్యాసం 
    • ఇతివృత్తం:ప్రకృతి పరిశీలన
    • వ్యాకరణాంశాలు:అసమాపక క్రియలు,సామాన్య,సంయుక్త,సంశ్లిష్ట వాక్యాలు,రుగాగమ సంధి 
    12.గిడుగు వేంకట రామమూర్తి :(ఉపవాచకం)
    • కవి: రచయితల బృందం 
    • ప్రక్రియ:వ్యాసం 
    • ఇతివృత్తం:భాషా-సామాజిక చైతన్యం 
    • వ్యాకరణాంశాలు:ఏమిలేవు
    13.బతుకు పుస్తకం :
    • కవి:సావిత్రి 
    • ప్రక్రియ:పుస్తకా పరిచయం 
    • ఇతివృత్తం : మానవత్వ విలువలు 
    • వ్యాకరణాంశాలు:చేదర్ధకంశత్రర్ధక,ప్రశ్నార్ధకం,క్త్వార్ధం,పరోక్ష కథనంలోకి మార్చి రాయడం.   
    14. భూమి పుత్రుడు:
    • కవి:దువ్వూరి రామిరెడ్డి
    • ప్రక్రియ:పద్యం 
    • ఇతివృత్తం: గ్రామీణ జీవనం 
    • వ్యాకరణాంశాలు:గణవిభజన,ఉత్పలమాల.
    15.ధర్మ దీక్ష :
    • కవి:పిలకా గణపతి శాస్త్రి 
    • ప్రక్రియ:కథ 
    • ఇతివృత్తం:జీవకారుణ్యం 
    • వ్యాకరణాంశాలు: విగ్రహవాక్యాలు,సమాస పదాలు,ఛందస్సు,తేటగీతి
    16. ఆచార్య భద్రిరాజు:(ఉపవాచకం)
    • కవి:రచయితల బృందం  
    • ప్రక్రియ:వ్యాసం 
    • ఇతివృత్తం:భాష-సామాజిక చైతన్యం 
    • వ్యాకరణాంశాలు:ఏమిలేవు 
    17.ధృవ తారలు:(ఉపవాచకం)
    • కవి: రచయితల బృందం  
    • ప్రక్రియ:వ్యాసం 
    • ఇతివృత్తం :సాంకేతిక విజ్ఞానం
    • వ్యాకరణాంశాలు:ఏమిలేవు
    CONCLUSION

     Important Links


    Previous
    Next Post »

    2 comments

    Click here for comments