AP 6TH CLASS TELUGU TEXTBOOK PDF
Ap 6th Class Telugu Textbook Pdf Download| Andhrapradesh State Council Of Educational Research And Training 6th Class Telugu Textbook | Download Ap Board 6th Class Telugu E-Textbook Free Pdf Download.
Where Is Download Ap 6th Telugu?
Ap Scert 6th Class Telugu Textbook Telugu Medium | Ap Scert 6th Class Telugu Textbook Pdf. 6th Class Telugu Textbook In Ap | Ap 6th Class Telugu Language Textbook Pdf Download Conclusion లో Download లింకు ఇవ్వబడింది.
INTRODUCTION:
www.educationtelugu.com website కి స్వాగతం. విజిటర్స్ ఈ పోస్ట్ లో Ap 6th class Textbook ని వుంచాము. మరియు ఈ textbook లో ఉన్న ప్రతీ పాఠo యెక్క కవి,ఇతివృత్తం,ప్రక్రియ,వ్యాకరణం అంశాలను స్పష్టంగా వివారిచాము ,ఇలా పొందుపరచడం వల్ల పరీక్షల సమయంలో స్మార్ట్ గా మరియు సులభంగా రివిషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
AP 6TH CLASS TELUGU TEXTBOOK LESSONS:
Ap 6th Class Telugu Textbook లో మొత్తం 17 పాఠాలు కలవు.అందులో 12- పాఠాలు వాచకానికి సంబంధించినవి,5-పాఠాలు ఉపవాచకానికి సంబంధించినవి.
1.స్వాతంత్య్రపు జెండా :
- కవి:దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
- ప్రక్రియ:గేయం
- ఇతివృత్తం :దేశభక్తి
- వ్యాకరణాంశాలు:వర్ణమాల,ద్విత్వ ,సంయుక్తాక్షరం
2.జారిన గుండె:
- కవి:మధురాంతకం రాజారాం
- ప్రక్రియ:కథానిక
- ఇతివృత్తం :వృద్ధుల పట్ల వైఖరి
- వ్యాకరణాంశాలు:అచ్చులు,హల్లులు,ఉభయక్షరాలు
3.త్యాగం:(ఉపవాచకం)
- కవి:విక్రమార్క కథలు
- ప్రక్రియ:సాహస కథ
- ఇతివృత్తం :త్యాగ బుద్ధి
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
4.మణి పూసలు:
- కవి:శతక కవులు
- ప్రక్రియ:పద్యం
- ఇతివృత్తం:నైతిక విలువలు
- వ్యాకరణాంశాలు:భాషాభాగాలు,సమాపక,అసమాపక క్రియలు,సామాన్య,సంశ్లిష్ట,సంయుక్త వాక్యాలు
5.స్నేహబంధం:
- కవి:మూల:చిన్నయ సూరి
- ప్రక్రియ:నీతి కథ
- ఇతివృత్తం :స్నేహం విలువ
- వ్యాకరణాంశాలు:సంధికార్యం,తెలుగుసంధులు(అత్వ సంధి),విభక్తులు.
6.మ్రోగిన గంటలు:
- కవి:కరుణ శ్రీ
- ప్రక్రియ:కథానిక
- ఇతివృత్తం :వృద్ధుల పట్ల వైకరి
- వ్యాకరణాంశాలు:సంధులు(ఇత్వసంధి,ఉత్వ సంధి)
7.ఎలుకమ్మ పెళ్లి:(ఉపవాచకం)
- కవి:ఎన్.బి.టి సరస వినోద కథలు
- ప్రక్రియ:హాస్య కథ
- ఇతివృత్తం :పాఠనాభిరుచి
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
8.మన పండుగలు: :(ఉపవాచకం)
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం:సంస్కృతి
- వ్యాకరణాంశాలు:ఏమి లేవు
9.మేము సైతం:
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:లేఖ
- ఇతివృత్తం:సామాజిక స్పృహ
- వ్యాకరణాంశాలు:సంస్కృత సంధులు(సవర్ణ ధీర్ఘ సంధి)
10.ఓ కూనలమ్మ:
- కవి:ఆరుద్ర
- ప్రక్రియ:గేయ కవిత(ముక్తకాలు)
- ఇతివృత్తం :నైతిక విలువలు(సామాజిక స్పృహ)
- వ్యాకరణాంశాలు:యణాదేశసంధి,అలంకారాలు(అంత్యనుప్రాస,వృత్యనుప్రాస)
11.మన భాషలు:
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ:సంభాషణ
- ఇతివృత్తం :భాషాభిరుచి
- వ్యాకరణాంశాలు:యాడాగమం
12.ఎత్తుకు పైఎత్తు:(ఉపవాచకం)
- కవి:మూలం(ఎన్.బి.టి
- ప్రక్రియ:అద్భుత కథ
- ఇతివృత్తం:పాఠనాభిరుచి
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
13.కళ్లుoడి చూడలేక:
- కవి:మూలం(ఎన్.సి.ఆర్.టి)
- ప్రక్రియ:ఆత్మ కథ
- ఇతివృత్తం : వికలాంగుల ఆత్మవిశ్వాసం
- వ్యాకరణాంశాలు:సమాసం పరిచయం
14.కుసుమోపదేశం:
- కవి: వాణామామలై వరదాచార్యులు
- ప్రక్రియ: ఆధునిక పద్యం
- ఇతివృత్తం : ప్రకృతి - పర్యావరణం
- వ్యాకరణాంశాలు:ద్విగుసమాసం,నవరసాలు
15.మధువనం:
- కవి:మొల్ల
- ప్రక్రియ:ప్రాచీన పద్యం
- ఇతివృత్తం :వర్ణన రసానుభూతి
- వ్యాకరణాంశాలు:ఉపమాలంకారం,ఉత్ప్రేక్షాలంకారం
16.నేనైతే:(ఉపవాచకం)
- కవి:రచయితల బృందం
- ప్రక్రియ:కాల్పనిక కథ
- ఇతివృత్తం :సృజనాత్మకత
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
17.మనమహానీయులు:(ఉపవాచకం)
- కవి: రచయితల బృందం
- ప్రక్రియ:వ్యాసం
- ఇతివృత్తం :వీర గాథలు
- వ్యాకరణాంశాలు:ఏమిలేవు
CONCLUSION :
Important Links
ConversionConversion EmoticonEmoticon