AP 9TH CLASS SOCIAL TEXTBOOK PDF
Ap 9th class social textbook pdf- ap state 9th class social textbook pdf- ap 9th class social textbook Telugu medium pdf-ap 9th class social textbook English medium pdf-ap 9th class social textbook pdf download- ap scert 9th class social textbook pdf lessons ఇక్కడ లభించును.
Social Textbook Introduction:
హలో విజిటర్స్ ఈ పోస్ట్ లో 9th class social textbook ని pdf format లో పొందుపరిచాము.మరియు సులభంగా ఈ textbook ని అర్ధం చేసుకునేందుకు ఈ textbook లోని ప్రతీ చాప్టర్ కింద అందించాము,ఈ textbook ని చదవడం వలన Geography,History,Polity,Economy లలో ఉన్న ప్రాధమిక అంశాలపై పట్టు సాధించవచ్చు.
9th class Social Textbook chapters:
ఈ textbook లో మొత్తం 24 పాఠాలు కలవు,వాటిల్ని కింద పొందుపరిచాము.
ప్రధానంగా ఈ textbook లో
Geography లో భూమి ఆవరణములు,విపత్తులు వివరంగా వివరించారు
History లో జాతీయవాద విప్లవాలు,సాంస్కృతిక సాంప్రదాయాల గురించి వివరించారు
Economy లో ద్రవ్యవ్యవస్థ ప్రభుత్వ బడ్జెట్ –పన్నులు,సేవా కార్యకలాపాలు గురించి వివరించారు
Polity లో వలసవాదం,,హక్కులు,చట్టాలు గురించి వివరించారు.
- భూమి-మనం
- భూమి- ఆవరణములు
- జలావరణం
- వాతావరణం
- జీవావరణం
- భారతదేశంలో వ్యవసాయం
- భారత దేశంలో పరిశ్రమలు
- భారత దేశంలో సేవా కార్యకలాపాలు
- ద్రవ్యవ్యవస్థ - ఋణం
- ధరలు-జీవనవ్యయం
- ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
- యూరప్ లో మారుతున్న సాంస్కృతిక సాంప్రదాయాలు:1300-1800
- 17,18వ శతాబ్దంలో ప్రజాస్వామిక,జాతీయవాద విప్లవాలు
- 19 వ శతాబ్దంలో ప్రజాస్వామిక,జాతీయవాద విప్లవాలు
- పారిశ్రామికీకరణ,సామజిక మార్పు
- సామజిక నిరసనోద్యమాలు
- లాటిన్ అమెరికా,ఆసియా,ఆఫ్రికాలలో వలసవాదం
- భారతదేశంపై వలసవాద ప్రభావం
- విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం
- ప్రజాస్వామ్యం -రూపుదిద్దుకుంటున్న భావన
- మానవహక్కులు,ప్రాథమిక హక్కులు
- మహిళ రక్షణ చట్టాలు
- విపత్తుల నిర్వహణ
- రోడ్డు భద్రత విద్య.
Conclusion:
ఈ textbook download చేసుకోవడానికి కింద download లింకు ఉంటుంది.దానిమీద click చెయ్యగానే 9th class social textbook download అవుతుంది.
AP 9th CLASS SOCIAL TEXTBOOKS PDF DOWNLOAD:
- Ap 9th class social textbook Telugu medium
- Ap 9th class social textbook English medium
Important Links
ConversionConversion EmoticonEmoticon