Slogans Of Freedom Fighters - educationtelugu

Slogans of freedom fighters


Slogans Of Freedom Fighters  

General knowledge topics
 లలో మరో ముఖ్యమైన అంశం Slogans Of Freedom Fighters(ప్రముఖ వ్యక్తులు - నినాదాలు) అనే topic కు సంబంధించిన సమాచారం అన్నీ competitive exams కు ఉపయోగపడే విధంగా సమగ్రంగా పొందుపరిచాము.

complete list slogans of freedom fighters in Telugu

ఈ post లో మొదట  జాతీయ స్థాయిలో ప్రముఖ వ్యక్తులు నినాదాలు, ఆతర్వాత అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలు 

అనే రెండు భాగాలుగా పొందుపరిచాము. 

#1.జాతీయ వ్యక్తులు – నినాదాలు 

 
నినాదం  వ్యక్తి 
ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం -జవహర్ లాల్ నెహ్రూ 
అనకట్టలే ఆధునిక దేవాలయాలు -జవహర్ లాల్ నెహ్రూ
ఆరామ్ హరామ్  హై -జవహర్ లాల్ నెహ్రూ
జై జవాన్ జై కిసాన్ -లాల్ బహదూర్ శాస్త్రి 
గరీబీ హఠావో -ఇందిరాగాంధీ 
నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను -ఇందిరాగాంధీ 
బికారీ హఠావో -రాజీవ్ గాంధీ 
దేశ్ బచావో, దేశ్ బనావో -పి. వి. నరసింహారావు 
జై జవాన్,జై కిసాన్,జై విజ్ఞాన్ -అటల్ బిహారీ వాజ్ పేయి 
చిన్న లక్ష్యం ఒక నేరం -ఎ.పి. జె. అబ్దుల్ కలాం 
గొప్ప కలలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి -ఎ.పి. జె. అబ్దుల్ కలాం
జై హింద్, ఛలో ఢిల్లీ -సుభాష్ చంద్రబోస్ 
నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను -సుభాష్ చంద్రబోస్
సాహసించనివాడు గెలుపు సాధించలేడు -సుభాష్ చంద్రబోస్
డూ ఆర్ డై(చేయండి లేదా చావండి)-మహాత్మాగాంధీ 
సత్యం,అహింస నాకు దేవునితో సమానం -మహాత్మాగాంధీ 
సంస్కారం లేని చదువు వాసన లేని పూవు వంటిది -మహాత్మాగాంధీ 
మృతులను మేల్కోల్పడానికి పెద్ద శబ్ధం అవసరం -భగత్ సింగ్ 
స్వరాజ్యం నా జన్మ హక్కు,దానిని సాధించి తిరుతాను -బాలగంగాధర తిలక్ 
దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను అంగీకరించను -బాలగంగాధర తిలక్
రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు -అరబిందోఘోష్ 
ఆర్య సమాజం న తల్లి,వైధిక సమాజం నా తండ్రి -లాలాలజపతిరాయ్ 
ఒక దేశం,ఒకే దేవుడు,ఒకే కులం,ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం -వి. డి. సావర్కర్ 
గాంధీ మరణించవచ్చు గాని గాంధీయిజం ఎప్పుడు జీవించే ఉంటుంది-భోగ రాజు పట్టాభి సీతారామయ్య 
పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తారు, మాట్లాడుతారు -గోపాలకృష్ణ గోఖలే 
ద వేదాస్ కంటెన్ ఆల్ ద ట్రూత్ -దయానంద సరస్వతి 
భారతదేశం భారతీయుల కొరకే -దయానంద సరస్వతి
వేదాలకు తరలిపోండి(గో బ్యాక్ టు వేదాస్)-దయానంద సరస్వతి
ప్రత్యక్ష చర్య -మహమ్మదాలీ జిన్నా 
ముందుకు సాగండి -మేడమ్ బికాజీ కామా 
హిందువులు, ముస్లింలు భారతదేశానికి రెండు కళ్లు లాంటివారు. -సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 
ప్రజలే ప్రభువులు -లోక్ సత్తా 
కళ కళ కోసం కాదు - ప్రజల కోసం -బళ్ళారి రాఘవ 
బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి,బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు  -అబుల్ కలాం ఆజాద్ 
కులం యొక్క పునాదులపై ఒక జాతి గాని,ఒక నీతిని గాని నిర్మించలేము -బి. ఆర్. అంబేద్కర్ 
పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి -మోతీలాల్ నెహ్రూ 
అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో గానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో-కందుకూరివీరేశలింగం పంతులు 
ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు  -అబుల్ కలాం ఆజాద్ 
కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైనది కాదు, ప్రజలు ప్రణాళిక చేసింది కాదు -లాలలజపతి రాయ్ 
మనం సంస్కృతాన్ని మరిచిపోతే భారతదేశాన్నే మరచినట్లు -జవహర్ లాల్ నెహ్రూ 
చెడును సహించి వూరుకుంటే అది మొత్తం వ్యవస్థనే విషపూరితం చేస్తుంది -జవహర్ లాల్ నెహ్రూ
పులలో సువాసన మనుషులలో యోగ్యత దాచిన దాగవు -జవహర్ లాల్ నెహ్రూ
ఇంక్విలాబ్ జిందాబాద్ -భగత్ సింగ్ 
ప్రేమ బాధలను సహిస్తుంటే కానీ ఎన్నడూ ప్రతికారాన్ని తలపెట్టడు -మహాత్మాగాంధీ 
మన ఆత్మ గౌరవాన్ని మనమే కోల్పోవాలి తప్ప దానిని దిగజార్చే శక్తి ఎవరికి ఇవ్వకూడదు -మహాత్మాగాంధీ
నిజాలను మనం నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి-సర్దార్ వల్లభాయ్ పటేల్ 
స్వాతంత్ర్యం అనేది కనిపించని ఓ మహా అదృష్టం, అది లేనప్పుడు గానీ దాని విలువ తెలీదు -రవీంద్రనాధ్ ఠాగూర్ 
సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారుస్తుంటే ఆఖరికి నక్షత్రములు కూడా కన్పించకుండా పోతాయి -రవీంద్రనాథ్ ఠాగూర్ 

#2.అంతర్జాతీయ వ్యక్తులు – నినాదాలు 


నినాదం  వ్యక్తి 
నా దేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను -నెపోలియన్ బోనాపార్టే 
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లోనే ఉద్భవిస్తాయి-నెపోలియన్ బోనాపార్టే 
అసాధ్యం, మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం -నెపోలియన్ బోనాపార్టే
నేనే విప్లవాన్ని, నేనే విప్ల శిశువుని -నెపోలియన్
పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు,అసలధి పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు -నెపోలియన్
నా తరువాత ప్రళయం వస్తుంది -15వ లూయీ 
సంగీత విద్వాంసుడు ఫిడేల్ ను ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తాను -మొదటి నెపోలియన్
స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యం అలాగ -ముస్సోలినీ 
వ్యవసాయరంగం అభివృద్ధి కోసం, ధాన్యం కోసం యుద్ధం  -ముస్సోలినీ 
నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను -జులియస్ సీజర్ 
నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని  సమైక్య పరచగలను -కౌంటర్ కవూర్ 
ఈ సెబాస్టపోల్ బురద నుండి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది -కౌంటర్ కవూర్
స్త్రీ వ్యక్తి త్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది-హిట్లర్ 
విప్లవం రోగం వంటిది,అగ్నిపర్వతం లాంటిది,పుత్తు కురుపు వంటిది-మెటర్నిక్ 
రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది -జేమ్స్ -1 
కంటికి కన్ను పంటికి పన్ను -బాబిలోనియా నాగరికత 
మనిషి స్వేచ్చగానే జన్మించాడు కాని ఎక్కడ చూసిన బంధితుడే -రూసో 
పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప ప్రపంచ కార్మికులరా ఏకం కండి -కార్ల్ మార్క్స్ 
నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజామానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు -అబ్రహం లింకన్ 
బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది -అబ్రహం లింకన్ 
నాలెడ్జ్ ఈజ్ పవర్ -హబ్స్ 
పుట్టుకతో బ్రిటిష్ వారు పాలకులు, హిందూదేశస్తులు కేవలం పాలింపబడేవారు మాత్రమే -కారన్ వాలీస్ 
నూరు పూవులు వికసించనీ వెయ్యి ఆలోచనలు సంఘర్షించని -మావోసేటుంగ్
క్రూరమైన బలప్రయోగం ద్వారానే మీరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు -బిస్కార్క్ 
పెట్టుబడిదారీ విధానానికి చెందిన అత్యున్నత దశే సామ్రాజ్యవాదం -లెనిన్ 
నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు. గాంధీ పుట్టున దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను -మార్టిన్ లూథర్ కింగ్ 
అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరణిచండి -రిబర్ట్ స్టీల్ 
అలవాటు అనే దాన్ని అరికట్టక పోతే అది అవసరంగా మారుతుంది-సెయింట్ ఆగస్టీన్ 
యుద్ధం పర్షియా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ -మీరాబో 
ఫ్రెంచ్ విప్లవం ఆకాశం నుంచి ఉల్కాలాగా హఠాత్తుగా సంభవించిన విప్లవం కాదు -లార్డ్ ఆక్టన్ 
ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో -రెండవ కైజర్ విలియం 
లిపి పుట్టుకే నాగరికత ఆవిర్భావానికి చిహ్నం -గార్డెన్ చైల్డ్ 
ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్ట్ పిరమిడ్లు వెలవెలబోతాయి -వోల్టేర్ 
ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది, ప్రజలు చూస్తునట్లు స్వర్గం చూస్తుంది-కన్ఫ్యూషియస్ 
భూమి పై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్ధికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు -మాల్థస్ 
ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు రక్తం తప్ప -విన్ స్టన్ చర్చిల్ 
ప్రకృతి సిద్ధంగా మనిషి రాజకీయ జంతువు -అరిస్టాటిల్ 
శరీరానికి వ్యాయామం ఎలాంటిదో,మనస్సుకు చదువు అలాంటిది -రిబర్ట్ స్టీల్ 
మంచి స్నేహితుల తర్వాత సంపాదించుకోగలిగినది మంచి పుస్తకాలు -కోల్టన్ 
రేపు అనేది లేకపోవచ్చు కానీ ఈ రోజు నా దగ్గర ఉంది -పేర్లే 
మనల్ని ఎవరు గాయపరచలేరు. ఇతరుల చేష్టలకు ఎలా స్పందిచాలో తెలియకే భాదపడతాం -స్టీఫెన్ కవి 

Previous
Next Post »