world heritage sites in India
Helo visitors ఈ post లో general knowledge topics లలో మరో ముఖ్యమైన అంశం world heritage sites in india అనే topic కు సంబంధించిన సమాచారం అన్నీ competitive exams కు ఉపయోగపడే విధంగా సమగ్రంగా పొందుపరిచాము.
ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ Topics
List of World Heritage Sites in India
భారతదేశంలో ప్రస్తుతం యునెస్కోచే గుర్తింపబడిన సాంస్కృతిక స్థలాలు మొత్తం "38" ఉన్నాయి. అందులో "30" సాంస్కృతిక వారసత్వానికి చెందినవి కాగా ,"7 "సహజ వారసత్వానికి చెందినవి మరియు "1" మిశ్రమ వారసత్వానికి చెందినవి.
1. భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు
క్ర.సం. | సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు(చేర్చిన సంవత్సరం) | రాష్ట్రాలు |
---|---|---|
1 | ఆగ్రా కోట(1983) | ఢిల్లీ |
2 | అజంతా గుహలు(1983) | మహారాష్ట్ర |
3 | ఎల్లోరా గుహలు(1983) | మహారాష్ట్ర |
4 | తాజ్ మహల్(1983) | ఢిల్లీ |
5 | మహాబలిపురం కట్టడాలు(1984 ) | తమిళనాడు |
6 | సూర్య దేవాలయం(1984 ) | ఒరిస్సా(కోణార్క్) |
7 | గోవాలోని చర్చిలు(1986) | గోవా |
8 | ఖజురహో కట్టడాలు(1986) | మధ్యప్రదేశ్ |
9 | హంపీ కట్టడాలు(1986) | కర్ణాటక |
10 | ఫతేపూర్ సిక్రీ(1986) | ఢిల్లీ |
11 | పట్టాడక్కల్ కట్టడాలు(1987) | కర్ణాటక |
12 | ఎలిఫెంటా గుహలు(1987) | మహరాష్ట్ర |
13 | చోళదేవాలయాలు బృహదీశ్వరాలయం(1987,2004 ) | తమిళనాడు(తంజావూరు) |
14 | సాంచి వద్ద బౌద్ధ స్మారక స్తూపం(1989) | మధ్యప్రదేశ్ |
15 | హుమాయూన్ సమాధి(1993) | ఢిల్లీ |
16 | కుతుబ్ మినార్ మరియు దాని ఇతర కట్టడాలు(1993) | ఢిల్లీ |
17 | మౌంటేన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా (డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే,నీలగిరి మౌంటేన్ రైల్వే,కల్కా - సిమ్లా రైల్వే)1999,2005,2008 | పశ్చిమ బెంగాల్,తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్ |
18 | మహా బోధి ఆలయ ప్రాంగణం(2002) | బీహార్ |
19 | భింబెట్కా గుహలు((2003) | మధ్యప్రదేశ్ |
20 | చంపనీర్ - పావగడ్ ఆర్కియాలజికల్(2004) పార్క్ | గుజరాత్ |
21 | ఛత్రపతి శివాజీ టర్మినల్(2004) | మహారాష్ట్ర |
22 | ఎర్రకోట(2007) | ఢిల్లీ |
23 | జంతర్ మంతర్(2010) | జైపూర్ |
24 | రాజస్థాన్ లోని ఆరు కోటలు(2013) | రాజస్థాన్ |
25 | రాణి-కి-వావ్(2014) | గుజరాత్ |
26 | బీహార్ లోని నలంద విశ్వ విద్యాలయనికి చెందిన శిథిలాలు(2016) | బీహార్ |
27 | చండీఘర్ లోని రాజధాని ప్రాంగణం(2016) | చండీఘర్ |
28 | అహ్మదాబాద్ వారసత్వ నగరం(2017) | గుజరాత్ |
29 | ముంబాయికి చెందిన విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో బృందాలు(2018) | మహారాష్ట్ర |
30 | జైపూర్ సిటీ(2019) | రాజస్థాన్ |
2.భారతదేశంలోని సహజ వారసత్వ ప్రదేశాలు
క్ర.సం. | సహజ వారసత్వ ప్రదేశాలు (చేర్చిన సంవత్సరం) | రాష్ట్రాలు |
---|---|---|
1 | గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియ(2014) | హిమాచల్ ప్రదేశ్ |
2 | కజిరంగ్ నేషనల్ పార్క్(1985) | అసోం |
౩ | కియోలాడియో నేషనల్ పార్క్(1985) | రాజస్థాన్ |
4 | మానస వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం (1985) | అసోం |
5 | నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్(1988,2005) | ఉత్తరాఖండ్ |
6 | సుందర్ బన్స్ జాతీయ పార్క్(1987) | పశ్చిమ బెంగాల్ |
7 | పశ్చిమ కనుమలు(2012) | కేరళ,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు |
3.భారతదేశంలోని మిశ్రమ వారసత్వ ప్రదేశాలు
క్ర. సం | మిశ్రమ వారసత్వ ప్రదేశం(చేరిక సంవత్సరం) | రాష్ట్రం |
---|---|---|
1 | కాంచన గంగా జాతీయ పార్క్(2016) | సిక్కిం |
ConversionConversion EmoticonEmoticon