General knowledgetopics లలో మరో ముఖ్యమైన అంశం ప్రపంచంలో ఉన్న అధినేతలు - నివాస భవనాల పేర్లు (Official Residences of World Leaders). ఈ topic నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అందువలన ఈ topic గురించి కింద పొందుపరిచాము.
Complete list of Official Residences Of World Leaders in Telugu
- భారత ప్రధాని నివాసం - రెడ్ కోర్స్
- భారత రాష్ట్రపతి నివాసం - రాష్ట్రపతి భవన్
- శ్రీలంక అధ్యక్ష భవనం - జనాధిపతి మదిరాయ
- బ్రిటన్ ప్రధాని నివాసం - 10,డౌనింగ్ స్ట్రీట్
- అమెరికా అధ్యక్ష భవనం - వైట్ హౌస్
- దక్షిణ కొరియా అధ్యక్ష భవనం - బ్లూ హౌస్
- కెనడా ప్రధాని నివాసం - 24 సస్సేక్స్ డ్రైవ్
- రష్యా అధ్యక్షుని నివాసం - క్రెమ్లిన్
- పాకిస్తాన్ అధ్యక్షుని నివాసం - ఐవాన్ –ఎ –సదర్
- బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం - గణ భవన్
- యునైటెడ్ కింగ్ డమ్ రాణి నివాసం - బకింగ్ హోమ్ ప్యాలెస్ (లండన్)
- సింగపూర్ అధ్యక్ష భవనం - ఇస్తానా
- ఇటలీ అధ్యక్ష భవనం - క్విరినలీ హౌస్
- ఫ్రాన్స్ అధ్యక్ష భవనం - పాలైస్ డి ఎలైసి
- అర్జంటినా అధ్యక్షుని భవనం - కాసా రోసాడా
- దలైలామా నివాసం - పోతల ప్యాలస్
- మెక్సికో అధ్యక్షుని భవనం - లోస్ పినోస్
- ఒమన్ సుల్తాన్ - అల్ అలాం ప్యాలెస్
- జాతియం
- మోతీ లాల్ నెహ్రూ భవనం - ఆనంద్ భవన్
- జవహర్ లాల్ నెహ్రూ భవనం - తీన్ మూర్తి భవన్
- గాంధీ నివాసం - కీర్తి భవన్
- పశ్చిమ బెంగాల్ సచివాలయం - రైటర్స్ బిల్డింగ్
- కర్ణాటక శాసన సభ భవనం - విధాన సభ
ConversionConversion EmoticonEmoticon