Ap 10th Class Telugu Textbook Pdf | Ap Scert 10th Class Textbooks Download- Telugu Textbook

ap 10th class telugu textbook pdf- ap 10th class telugu textbook pdf download- ap 10th class telugu textbook pdf 2020- ap scert 10th class telugu textbook pdf download- ap 10th class telugu old textbook pdf- ap 10th class telugu text book- ap tenth class telugu textbook- ap 10 th class telugu text book- ap 10th class telugu textbook pdf- 10th class telugu textbook in ap- 10th class telugu textbook lessons ap- 10th class telugu textbook pdf ap- ap ssc telugu textbook- ap 10th telugu textbook- tenth class telugu textbook- 10th class telugu textbook- 10th class telugu textbook ap- 10th class ap telugu textbook- 10th class telugu textbook andhra pradesh-educationtelugu.com

AP 10TH CLASS TELUGU TEXTBOOK PDF

Ap 10th class Telugu textbook pdf | Ap 10th class Telugu textbook pdf download | Ap 10th class Telugu textbook pdf 2020ap scert 10th class Telugu textbook pdf download


Where is download AP 10TH class Telugu textbook?

Ap scert 10th class Telugu textbook Telugu medium | Ap scert 10th   class Telugu textbook pdf. 10th class Telugu textbook in ap | Ap 10th  class Telugu textbook pdf download link conclusion లో  ఇవ్వబడింది.
 
     

    Ap 10th class telugu textbook introduction:

    www.educationtelugu.com  website కి స్వాగతం. విజిటర్స్ ఈ పోస్ట్ లో ap 10th  class textbook ని వుంచాము. మరియు ఈ textbook లో ఉన్న ప్రతీ పాఠo యెక్క కవి,ఇతివృత్తం,ప్రక్రియ,వ్యాకరణం అంశాలను స్పష్టంగా వివారిoచాము ,ఇలా పొందుపరచడం వల్ల పరీక్షల సమయంలో స్మార్ట్ గా మరియు సులభంగా రివిషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
     

    Ap 10th Class Telugu Textbook Lessons :

    Ap 10th class Telugu textbook లో  మొత్తం 14-పాఠాలు కలవు,ఉపవాచకం (రామయణం).

    1.వెన్నెల: 
    • కవి:ఎర్రన  
    • ప్రక్రియ:పద్యం(ప్రాచీన)
    • ఇతివృత్తం:ప్రకృతి వర్ణన 
    • వ్యాకరణాంశాలు:చంధస్సు(ఆటవెలది)
    2.ధన్యుడు:
    • కవి:చిన్నయ సూరి
    • ప్రక్రియ:కథ 
    • ఇతివృత్తం:విలువలు 
    • వ్యాకరణాంశాలు:పుంప్వాదేశ సంధి  
    3.మాతృభావన:
    • కవి: గడియారం వేంకటశేష శాస్త్రి
    • ప్రక్రియ:పద్యం(ఆధునిక)
    • ఇతివృత్తం :స్త్రీల పట్ల గౌరవం
    • వ్యాకరణాంశాలు:అనునాసిక సంధి,సీస పద్యం (చంధస్సు)
    4.జానపదుని జాబు :
    • కవి:బోయి భీమన్న
    • ప్రక్రియ:లేఖ 
    • ఇతివృత్తం: శ్రమపట్ల గౌరవం  
    • వ్యాకరణాంశాలు:సంధులు,సంశ్లిష్ట వాక్యాలు,ప్రాతాధిసంధి 
    5.శతక మధురిమ :
    • కవి:శతక కవులు
    • ప్రక్రియ:పద్యం
    • ఇతివృత్తం:నైతిక విలువలు
    • వ్యాకరణాంశాలు:విసర్గ సంధి 
    6.నేనెరగిన బూర్గుల
    • కవి:పి. వి. నరసింహారావు
    • ప్రక్రియ: అభినందన వ్యాసం
    • ఇతివృత్తం :స్పూర్తి
    • వ్యాకరణాంశాలు:సంధులు,విగ్రహవాక్యాలు,నుగాగమ సంధి 
    7.నగర గీతం
    • కవి:అలి శెట్టి ప్రభాకర్ 
    • ప్రక్రియ:వచన కవిత 
    • ఇతివృత్తం :సామాజిక స్పృహ 
    • వ్యాకరణాంశాలు:ముక్తపద గ్రస్తం,యమకం,లాటానప్రాస అలంకారం
    8.యక్షుడి అప్పు 
    • కవి:విశ్వనాధ సత్యనారాయణ
    • ప్రక్రియ: నాటిక 
    • ఇతివృత్తం: హాస్యం 
    • వ్యాకరణాంశాలు:అనునాసిక,పడ్వాది సంధులు,ప్రత్యక్ష,పరోక్షవాక్యాలు,అతిశయోక్తి అలంకారం 
    9.బసవేశ్వర పరిణయం
    • కవి:పాల్కురికి సోమనాధుడు
    • ప్రక్రియ:ద్విపద  
    • ఇతివృత్తం:సంస్కృతి 
    • వ్యాకరణాంశాలు:ద్విపద(ఛందస్సు)
    10.మా ప్రయత్నం 
    • కవి:ఓల్గా,వసంత,కల్పన 
    • ప్రక్రియ:పీఠిక
    • ఇతివృత్తం:స్త్రీసాధికారత 
    • వ్యాకరణాంశాలు:సమాస పదాలు-సమాసం పేరు
    11.మాణిక్యవీణ 
    • కవి:విద్వాన్ విశ్వం
    • ప్రక్రియ:వచన కవిత 
    • ఇతివృత్తం:సామాజిక స్పృహ 
    • వ్యాకరణాంశాలు:శ్లేషాలంకారం 
    12.గోరంత దీపాలు 
    • కవి: పులికంటి కృష్ణా రెడ్డి 
    • ప్రక్రియ:కథ
    • ఇతివృత్తం:మనవసంబంధాలు 
    • వ్యాకరణాంశాలు:శ్చుత్వ సంధి 
    13.భిక్ష 
    • కవి:శ్రీనాధుడు 
    • ప్రక్రియ:పద్యం(ప్రాచీనం)
    • ఇతివృత్తం : మానవ స్వభావం 
    • వ్యాకరణాంశాలు:అర్ధంతరన్యాస అలంకారం 
    14.చిత్రగ్రీవం
    • కవి:ధనగోపాల్ ముఖర్జీ 
    • ప్రక్రియ:అనువాద కథ 
    • ఇతివృత్తం: శాస్త్రీయ పరిశీలన
    • వ్యాకరణాంశాలు:కంద పద్యం 
    రామాయణం(ఉపవాచకం)
    • వాల్మీకి రామయణానికి సంక్షిప్త రూపం 
    • ప్రక్రియ:ఇతిహాస కథ 
    • ఇతివృత్తం:సంస్కృతి,విలువలు 
    CONCLUSION : 

    Important Links


    Previous
    Next Post »