AP 8TH CLASS SOCIAL TEXTBOOK PDF
Ap scert 8th class social textbook pdf - ap 8th class social textbook pdf-ap state 8th class social textbook pdf - ap 8th class social textbook Telugu medium pdf - ap 8th class social textbook English medium pdf lessons ఇక్కడ లభించును.
Social Textbook Introduction:
హలో విజిటర్స్ ఈ పోస్ట్ లో 8th class social textbook ని pdf format లో పొందుపరిచాము.మరియు సులభంగా ఈ textbook ని అర్ధం చేసుకునేందుకు ఈ textbook లోని ప్రతీ చాప్టర్ కింద అందించాము,ఈ textbook ని చదవడం వలన geography,history,polity,economy లలో ఉన్న ప్రాధమిక అంశాలపై పట్టు సాధించవచ్చు.
8th class Social Textbook chapters:
ఈ textbook లో మొత్తం 24 పాఠాలు కలవు,వాటిల్ని కింద పొందుపరిచాము.
ప్రధానంగా ఈ textbook లో
Geography లో పటాలు మరియు భూచలనాలు,అడవులు,ఖనిజాలు వంటి అంశాలు
History లో జాతీయోద్యమం,భారత దేశ సంస్కృతి అంశాల గురించి
Economy లో ద్రవ్యం బ్యాంకింగ్,ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చర్యలు వంటి అంశాలు
Polity లో భారత రాజ్యాంగ నిర్మాణ క్రమం గురించి చర్చించారు.
- పటాల అధ్యయనం – విశ్లేషణ
- సూర్యుడు – శక్తి వనరు
- భూ చలనాలు – రుతులవులు
- ధృవ ప్రాంతాలు
- అడవులు – వినియోగం
- ఖనిజాలు గనుల తవ్వకం
- ద్రవ్యం, బ్యాంకింగ్
- జీవనోపాధులు – సాంకేతిక విజ్ఞాన ప్రభావం
- ప్రజారోగ్యం – ప్రభుత్వం
- బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
- జాతీయోద్యమ : తొలిదశ 1885- 1919
- జాతీయోద్యమ : మలి లిదశ 1919-1947
- హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం
- భారత రాజ్యాంగం
- పార్లమెంటు-కేంద్ర ప్రభుత్వం
- చట్టం,న్యాయం – ఒక సన్నివేశ అధ్యయనం
- జమీందారి వ్యవస్థ రద్దు
- పేదరికం – అవగాహన
- హక్కులు- అభివృద్ధి
- సాంఘీక,మత సంస్కరణోద్యమాలు
- లౌకికత్వం – అవగాహన
- ఆధునిక కాలంలో కళలు- కళాకారులు
- సినిమా – ముద్రణా మాధ్యమాలు
- క్రీడలు:జాతీయత,వాణిజ్యం
- విపత్తులు నిర్వహణ
Conclusion:
ఈ textbook download చేసుకోవడానికి కింద download లింకు ఉంటుంది.దానిమీద click చెయ్యగానే 8th class social textbook download అవుతుంది.
AP 8th CLASS SOCIAL TEXTBOOKS PDF DOWNLOAD:
- Ap 8th class social textbook Telugu medium
- Ap 8th class social textbook English medium
1 comments:
Click here for commentsTelugu text book please
ConversionConversion EmoticonEmoticon