Ap 7th Class Social Textbook Pdf - ap scert 7th class textbooks - Social textbook

ap 7th class social textbook telugu medium pdf- ap 7th class social textbook pdf- ap 7th class social textbook english medium pdf- ap 7th class social lessons- ap state 7th class social textbook pdf- educationtelugu.com

AP 7TH CLASS SOCIAL TEXTBOOK PDF

Ap 7th class social textbook Telugu medium pdf - ap 7th class social textbook pdf - ap 7th class social textbook English medium pdf – ap scert  7th class social textbook pdf lessons ఇక్కడ లభించును

Social Textbook Introduction:

హలో విజిటర్స్ ఈ పోస్ట్ లో 7th  class social textbook ని pdf format లో పొందుపరిచాము.మరియు సులభంగా ఈ textbook ని అర్ధం చేసుకునేందుకు ఈ textbook లోని ప్రతీ చాప్టర్ కింద అందించాము,ఈ textbook ని చదవడం వలన geography, history, polity, economy లలో ఉన్న ప్రాధమిక అంశాలపై  పట్టు సాధించవచ్చు,

    7th class Social Textbook chapters:

    ఈ textbook లో మొత్తం 24  పాఠాలు కలవు,వాటిల్ని కింద పొందుపరిచాము.

    ప్రధానంగా ఈ  textbook లో-

    జియోగ్రఫీ అంశాలలో యూరప్ ,ఆఫ్రికా ఖండాల సమాచారం మరియు హిస్టరీ అంశాలలో ఇండియన్ హిస్టరీ లో రాజులు పరిపాలనల గురించి ఇవ్వబడినది

    పాలిటీ అంశాలలో వివిధ స్థాయిలలో చట్టాల అమలు, సమాజిక వ్యవస్థ లు ,సంస్కృతికి సంబంధించిన అంశాలను విపులంగా చర్చించారు

    ఎకానమీ అంశాలలో ఉత్పత్తి చేతి వృత్తుల  దగ్గర నుంచి ఫ్యాక్టరీలో  ఉత్పత్తి వరకు ఎలా మార్పు చెందింది అనే అంశాలను ఈ textbook లో చర్చించారు.  

    1. వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం 
    2. వర్షం – నదులు
    3. చెరువులు,భూగర్భ జలాలు 
    4. మహాసముద్రాలు – చేపలు పట్టడం 
    5. యూరప్ 
    6. ఆఫ్రికా 
    7. చేతివృత్తులు – చేనేత వస్త్రాలు 
    8. పారిశ్రామిక విప్లవం 
    9. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి – కాగితపు పరిశ్రమ 
    10. రవాణావ్యవస్థ – ప్రాధాన్యత
    11. కొత్తరాజ్యాలు- రాజులు
    12. ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం –కాకతీయులు
    13. విజయనగర రాజులు
    14. మొగల్ సామ్రాజ్యం
    15. భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన
    16. రాష్ట్ర శాసన సభ -చట్టాల తయారీ
    17. జిల్లాలో చట్టాల అమలు
    18. కుల వివక్ష సమానతానికై పోరాటం
    19. జీవనాదధారం -పట్టణ కార్మికుల పోరాటాలు
    20. జానపదులు –మతం
    21. దైవసంబంధ భక్తి మార్గాలు
    22. రాజులు కట్టడాలు.

    Conclusion:

    ఈ textbook download చేసుకోవడానికి కింద download లింకు ఉంటుంది.దానిమీద click చెయ్యగానే 7th class social textbook download అవుతుంది. 


    AP 7th  CLASS SOCIAL TEXTBOOKS PDF DOWNLOAD:

    Important Links 

    Previous
    Next Post »